Amazon Offers: జిరాక్స్ కష్టాలకు ఇక చెల్లు.. ఆ ప్రింటర్స్‌పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు
ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న అవసరానికీ మన ఐడెంటీ కార్డులు లేదా సర్టిఫికెట్లు సంబంధిత అధికారులకు జిరాక్స్ ఇవ్వాల్సి వస్తుంది. బ్యాంకు ఖాతా తీసుకోవాలన్నా… పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయాలన్నా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలన్నా కచ్చితంగా జిరాక్స్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇటీవల కాలంలో పిల్లలకు ప్రాజెక్టు వర్క్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు. ఆ ప్రింట్స్ కోసం కూడా జిరాక్స్ షాపులకు పరిగెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రింటర్ ఉండాల్సిన ఆవశ్యకత పెరిగింది. ప్రస్తుతం పండుగ సేల్స్‌లో భాగంగా ప్రింటర్స్‌పై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ప్రింటర్స్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అమెజాన్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉండే ప్రింటర్స్ గురించి మరిని వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




