ఆలివ్ నూనె మాదిరిగానే, అవకాడో నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, D, E మరియు ఫైటోస్టెరాల్స్ కూడా ఉన్నాయి. వాటిలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, కె, ఫైబర్ మొదలైనవి కూడా ఉన్నాయి. అవకాడో ఆయిల్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం...