AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

48 ఏళ్ల తర్వాత గ్రామానికి బస్సు.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్తులు!

ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న ఆ ఊరికి ఒక్కసారిగా బస్సు రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు అర్థ శతాబ్దం నుంచి ఆ గ్రామానికి సౌకర్యం లేక విద్య, వైద్యం కోసం వేరే ఊర్లు వెళ్లాల్సి వచ్చేది. సౌకర్యం లేక విద్య, వైద్యం కోసం ఎనిమిది కిలోమీ టర్లు నడవాల్సి వచ్చేది. 48 ఏళ్లుగా బస్సు ఎరుగని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాల గూడెం గ్రామానికి పల్లెవెలుగు బస్సు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 23, 2026 | 12:49 PM

Share
సాధారణంగా కల నిజమైనప్పుడు ఆ సంతోషమే వేరు. ఇక  ఐదు దశాబ్దాలుగా కంటున్న కల నెరవేరిన సమయంలో వారి ఆనందం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఒక ఊరికి ఎదురైంది. అసలు ఆ కల ఏంటి? ఆ ఊరు ఏది? అనేది ఇక్కడ వవివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5

ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న  ఆ ఊరికి ఒక్కసారిగా బస్సు రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  
దాదాపు అర్థ శతాబ్దం నుంచి ఆ గ్రామానికి సౌకర్యం లేక విద్య, వైద్యం  కోసం వేరే ఊర్లు వెళ్లాల్సి వచ్చేది.

ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న ఆ ఊరికి ఒక్కసారిగా బస్సు రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు అర్థ శతాబ్దం నుంచి ఆ గ్రామానికి సౌకర్యం లేక విద్య, వైద్యం కోసం వేరే ఊర్లు వెళ్లాల్సి వచ్చేది.

2 / 5

సౌకర్యం లేక విద్య, వైద్యం కోసం ఎనిమిది కిలోమీ టర్లు నడవాల్సి వచ్చేది. 48 ఏళ్లుగా బస్సు ఎరుగని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాల గూడెం గ్రామానికి  పల్లెవెలుగు బస్సు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

3 / 5

 శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయినా.. ఊరు మీద ఉన్న మమకారంతో ఎటువంటి మౌలిక వసతులు లేకున్నా ఒక పక్క దట్టమైన నల్లమల అడవులు, మరోపక్క కృష్ణమ్మ పరవళ్లు మధ్య నదితీర ప్రాంతానికి ఎగువన గుడిసెలు నిర్మించుకొని జీవనం సాగి స్తున్నారు

4 / 5

 కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్డు నిర్మించడంతో  ఎట్టకేలకు ఆ గ్రామానికి  అధికారులు బస్సును ఏర్పాటు చేశారు. దీంతో గ్రామానికి వచ్చిన బస్సుకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి ట గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

5 / 5
Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..

అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు

భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది

ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!

నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!

ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 