Pre Workout Diet: తక్షణ శక్తి కోసం వర్కవుట్స్‌కు ముందు తీసుకోదగిన ఆహారాలివే.. తింటే బ్రేక్ కూడా అవసరం ఉండదు..

శారీరక దారుఢ్యం కోసం వర్కవుట్స్ చేస్తుంటారు చాలా మంది. అయితే హెవీ వర్కవుట్స్ చేసే ముందు ఆరోగ్యకర ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఆ క్రమంలో మీరు మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవచ్చు.

|

Updated on: Feb 01, 2023 | 6:15 AM

Flaxseed Health Side Effects

Flaxseed Health Side Effects

1 / 6
  తినాలి కదా అని ఏదిపడితే అది తినకూడదు. ఇంకా ఈ క్రమంలో మీరు వర్కవుట్స్‌కు ముందు మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవచ్చు. ఇంకా ఏయే పదార్థాలను వర్కవుట్స్ చేసే ముందు తినవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
అరటిపండ్లు: అరటిపండులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాయామ సమయంలో మీ శరీరానికి కావలసిన శక్తిని అందించడమే కాక మీ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇంకా ఇవి మీ శరీరంలోని కొవ్వును శక్తిగా మారుస్తాయి. అంతేకాక మీ జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.

3 / 6
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ఇందులో కొంత మొత్తంలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇవి ఎనర్జీ లెవల్స్‌ను పెంచడానికి పని చేస్తాయి. మీరు ఓట్స్‌తో కలిపిన డ్రై ఫ్రూట్స్‌ని కూడా వర్కవుట్స్‌కు ముందు తీసుకోవచ్చు.

4 / 6
పండ్లు- గ్రీక్ పెరుగు:  పండ్లు, గ్రీక్ పెరుగు కలయిక ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లు కార్బోహైడ్రేట్లకు అద్భుతమైన మూలం.. గ్రీకు పెరుగు ప్రోటీన్‌కు మంచి వనరులు. వ్యాయమానికి ముందు వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

5 / 6
 పీనట్ బటర్ టోస్ట్: మీరు పీనట్ బటర్ టోస్ట్‌ని కూడా  ప్రీ-వర్కౌట్ స్నాక్‌గా తినవచ్చు. ఇందులో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి మొత్తంలో ఉంటాయి. ఇందులో విటమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి.

6 / 6
Follow us
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..

మానేరు వాగుపై వంతెన.. అప్పుడే కుప్పకూలిందిగా

చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.

ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు

ఓటీటీలోకి వచ్చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్..

పంచతంత్రం.. ఈ ఐదు పదార్థాల గురించి తెలిస్తే కొలెస్ట్రాల్‌కు చెక్

సొంతంగా ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.