Tollywood: జిమ్లో తెగ కష్టపడిపోతున్న హీరోయిన్.. అందాలతో చెమటలు పట్టిస్తోన్న వయ్యారి..
సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న హీరోయిన్..మరోవైపు జిమ్ లో తెగ కష్టపడిపోతుంది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హిందీలో ఆఫర్స్ అందుకుంటుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన అమ్మాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
