Tollywood : ఆ హీరోయిన్ నాతో కలిసి నటించింది.. కానీ ఓ ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది.. టాలీవుడ్ హీరో..
7జి బృందావన్ కాలనీ హీరో రవి కృష్ణ తన సినిమా ప్రయాణంపై మాట్లాడారు. సోనియా అగర్వాల్‌తో పని చేసిన జ్ఞాపకాలు, షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ సంఘటనలు, తొలి సినిమా సవాళ్లను పంచుకున్నారు. తన స్వభావం, ఇతర నటీనటులతో పని చేసిన అనుభవాలను కూడా వివరించారు. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఒక సీన్‌ను తమ ఇష్టానికి చేసినప్పుడు దర్శకుడు నవ్వు ఆపుకోలేక కుర్చీలోంచి కిందపడిపోయారని వివరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
