400 కిలోల భారీ ధర్మగంట.. ఒకప్పటి సమాచార సాధనం
చాలా వరకు సమాచారం చేరవేయాలంటే, ఇప్పుడు చిన్న మెసేజ్ చేస్తే సరిపోతుంది. వాట్సాప్ గ్రూప్‌లో చిన్న మెసేజ్ చేస్తే ప్రతి ఒక్కరికీ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఇక చాలా ఊర్లలో డప్పు చప్పుడు లేదా మైక్ ద్వారా సమాచారం చేరవేస్తుంటారు. కానీ పాతకాలంలో ఏ పద్ధతి పాటించే వారో ఐడియా ఉందా? మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, ఒక భారీ గంటను కొట్టడం, ఊరి వారు అందరూ అలర్ట్ అవ్వడం. అవునండీ గతంలో ధర్మ గంట ద్వారా రాజులు ప్రజలందరికీ సూచనలు జారీ చేశావారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
