AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. . ఆరు నెలల్లో 12 విగ్రహాలు.. తెలంగాణలో ఈ గ్రామం ఇప్పుడు హాట్ టాపిక్

ఈ గ్రామమే ఆధ్మాత్మికతకు నిలయంగా కనబడుతుంది ఊరి పేరులోనే.. ఆధ్యాత్మికత అక్షరాలు ఉన్నాయి.. దీంతో.. ఈ గ్రామంలో ఎక్కడ తవ్వకాలు చేసినా.. ఏదో ఒక్క పురాతన గ్రహాలు బయటకు వస్తున్నారు. ఈ ఆరు నెలల వ్యవధిలోనే.. 12 విగ్రహాలు బయటకు వచ్చాయి. ఇవన్ని చెక్కు చెదురలేదు. ఎక్కువగా అమ్మవారి విగ్రహాలు బయటకు వస్తున్నాయి. ఈ విధంగా లభ్యమైన గ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు

G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 11:35 AM

Share

ఈ గ్రామమే ఆధ్మాత్మికతకు నిలయంగా కనబడుతుంది ఊరి పేరులోనే.. ఆధ్యాత్మికత అక్షరాలు ఉన్నాయి.. దీంతో.. ఈ గ్రామంలో ఎక్కడ తవ్వకాలు చేసినా.. ఏదో ఒక్క పురాతన గ్రహాలు బయటకు వస్తున్నారు. ఈ ఆరు నెలల వ్యవధిలోనే.. 12 విగ్రహాలు బయటకు వచ్చాయి. ఇవన్ని చెక్కు చెదురలేదు. ఎక్కువగా అమ్మవారి విగ్రహాలు బయటకు వస్తున్నాయి. ఈ విధంగా లభ్యమైన గ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామ శివారులో బండలు ఉంటాయి.. ఇవన్నీ.. ఎత్తులో లాకుండా.. పరుపులా ఉంటుంది. ఈ బండల పక్కనే ఓ వాగు ప్రవహిస్తుంది. దాంతో పాటు.. ఈ బండల పక్కన మూడు చెరువులు ఉన్నాయి. దీంతో,  ఈ ప్రాంతమంతా.. ప్రకృతి కనువిందు చేస్తుంది.ఈ ప్రాంతంలో వందల యేళ్ల క్రితమే.. పురాతన ఆలయాలు ఉన్నాయని చరిత్ర ఆధారాలుచూస్తే తెలుస్తుంది.

1 / 5

ముఖ్యంగా శైవ క్షేత్రాలు ఉన్నాయని ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఈ ఆరు నెలల వ్యవధిలోనే.. ఈ ప్రాంతంలో 12 విగ్రహాలు బయటకు వచ్చాయి. ఇవన్ని స్వయంభూ విగ్రహాలే. వివిధ  రూపాల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలు లభ్యమయ్యాయి స్థానిక రైతులు ఈ వి గ్రహాలను తీసుకొచ్చి బండపై పూజలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని కాకతీయులు పాలన సాగించారు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా అనేక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇప్పుడు. తాజాగా,  పురాతన ఆలయ విగ్రహాలు బయట పడటంతో ఆధ్యాత్మితక మరింత సంతరించుకుంది. ఈ బండ సమీపంలో ఇప్పటికే.. కాల బైరవుడు ఆలయ ఆనవాళ్లు, శాయన నాగరూప దత్తాత్రేయుడు, వీరభద్రుడు, మానసదేవి అమ్మవారితో పాటు ఇతర విగ్రహాలు బయటపడ్డాయి.

2 / 5

మొదట గ్రామిణ ఉపాధి హోమి పథకంలో భాగంగా తవ్వకాలు చేస్తున్న క్రమంలో  అమ్మవారి విగ్రహం బయటపడింది. తరువాత మరి కొన్ని రోజులకు మిగతా విగ్రహాలలు బయటపడుతున్నాయి. ఈ విగ్రహాలన్నీ చెక్కు చెదురలేదు. ఇప్పుడు ఈ 12 విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు.. అదే విధంగా చుట్టు పొలాలు ఉండటంతో అక్కడ తరుచు పురాతన ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఈ విగ్రహాలు బయటపడటంతో మిగతా ప్రాంతాల్లో కూడా విగ్రహాలు ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ బండ సమీపంలో మరో పెద్ద బండ ఉంది. ఇక్కడ శివాలయం ఉంది.

3 / 5
అయితే, ఈ శివాలయ సమీపంలో పురాతన ఆనవాళ్లు బయటపడుతూ వస్తున్నాయి. ఈ విగ్రహాలు బయటపడటంతో ఇక్కడ భక్తుల తాకిడి కూడా పెరిగిపోయింది. ఈ విగ్రహాలను చూడటానికి స్థానికులతో పాటు ఇతర ప్రాంత ప్రజలు కూడా తరలివస్తున్నారు.. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని.. కాకతీయులు పాలన సాగించిన నేపథ్యంలో పాత ఆలయాలు .. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.అయితే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు..

4 / 5
ఈ ప్రాంతంలో పురాతన విగ్రహాలు బయటపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే,  12 విగ్రహాలు బయటపడ్డాయని అంటున్నారు. ఇవన్నీ, 10 శాతబ్దం నాటి విగ్రహాలని అంటున్నారు. ఇక్కడ.. ఏ చిన్నపాటి తవ్వకం జరిగినా.. ఏదో ఒక్క ఆనవాళ్లు బయటకు వస్తున్నాయని తెలుపుతున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

5 / 5
Follow Us
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..

పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..

రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో

ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..

బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..

నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!

అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!

ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో

కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ