AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gosiami Tamara Sithol : వామ్మో.. ఈ మహిళ ఒకేసారి 10 మందికి జన్మనిచ్చింది..! గిన్నీస్ రికార్డు సృష్టించింది..

Gosiami Tamara Sithol : దక్షిణాఫ్రికాలో ఒక మహిళ ఒకేసారి 10 మంది పిల్లలకు జన్మనివ్వడం ద్వారా కొత్త రికార్డును సృష్టించింది.

Gosiami Tamara Sithol : వామ్మో.. ఈ మహిళ ఒకేసారి 10 మందికి జన్మనిచ్చింది..! గిన్నీస్ రికార్డు సృష్టించింది..
Gosiami Tamara Sithol
uppula Raju
|

Updated on: Jun 08, 2021 | 9:15 PM

Share

Gosiami Tamara Sithol : దక్షిణాఫ్రికాలో ఒక మహిళ ఒకేసారి 10 మంది పిల్లలకు జన్మనివ్వడం ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. గత నెల మొరాకోలో మాలియన్ హలీమా అనే మహిళ తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ప్రవేశించింది. కానీ ఆమె రికార్డు కేవలం ఒక నెలలోనే బద్దలైంది. స్థానిక మీడియా ప్రకారం.. 37 ఏళ్ల గోసియమి తమరా సిథోల్ పిల్లలకు జన్మనివ్వడానికి చాలా కష్టమైన ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఈ మహిళ ఏడుగురు అబ్బాయిలకు, ముగ్గురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. దీంతో గరిష్ట సంఖ్యలో పిల్లలకు జన్మనిచ్చిన తల్లిగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

TS Cabinet Meeting Live: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పది రోజులు పొడిగింపు

Lockdown : గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు.. అక్కడ మాత్రం మామూలే..! కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివీ..

2022 World Cup: మెస్సీనే బీట్ చేసిన ఇండియన్… మ‌రో అరుదైన మైల్‌స్టోన్‌ను అందుకున్న కెప్టెన్ సునీల్ ఛెత్రీ

భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో