Watch: తెగించిన పోకిరీలు..! మార్కెట్‌లో మహిళను కత్తితో బెదిరిస్తూ యువకుడు హల్‌చల్..

ఇదంతా చూస్తున్న మరికొందరు వారించకుండా, తమ ఫోన్‌లలో దృశ్యాన్ని వీడియో తీయటంలో బిజీగా ఉన్నారు. కానీ, చివరకు ఆ వ్యక్తి శాంతించడం కూడా వీడియోలో కనిపించింది. అయితే తెల్లటి టోపీ ధరించిన మరో యువకుడు అదే కత్తితో అడుగుపెట్టి మహిళను బెదిరించే ప్రయత్నం చేశాడు.

Watch: తెగించిన పోకిరీలు..! మార్కెట్‌లో మహిళను కత్తితో బెదిరిస్తూ యువకుడు హల్‌చల్..
a man threatened to stab a woman with a knife
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 03, 2024 | 12:57 PM

అమ్మాయిలు, ఆడవాళ్లపై దాడులు, అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో కొందరు అమ్మాయిలపై దాడులు చేస్తుండగా, మద్యం మత్తులో మరికొందరు ఆడవాళ్లను వేధిస్తున్నారు. ఆకతాయిలు, రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా, బహిరంగ మార్కెట్‌లో ఓ యువకుడు రెచ్చిపోయి ఓ మహిళను కత్తితో పొడుస్తానని బెదిరించాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలోని మార్కెట్‌లో ఓ యువకుడు, మహిళ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో యువకుడు కత్తిని తీసి ఆమెను పొడుస్తా అంటూ బెదిరించాడు. కొంతమంది స్థానికులు వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఇదంతా చూస్తున్న మరికొందరు వారించకుండా, తమ ఫోన్‌లలో దృశ్యాన్ని వీడియో తీయటంలో బిజీగా ఉన్నారు. కానీ, చివరకు ఆ వ్యక్తి శాంతించడం కూడా వీడియోలో కనిపించింది. అయితే తెల్లటి టోపీ ధరించిన మరో యువకుడు అదే కత్తితో అడుగుపెట్టి మహిళను బెదిరించే ప్రయత్నం చేశాడు. పరిస్థితి చివరకు శాంతియుతంగానే సద్దుమనిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..

శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి

ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!