అస్సాం సీఎం కి గిఫ్ట్ గా వాట్సాప్ లో అభ్యంతరకర పోస్ట్… మహిళ అరెస్ట్.. బెయిలుపై విడుదల

అస్సాం లోని నల్ బరి జిల్లాలో ఓ గ్రామానికి చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం హిమంత బిస్వ శర్మకు ఆమె బీఫ్ ముక్కను గిఫ్ట్ గా ఇస్తున్నానంటూ వాట్సాప్ లో ఓ పోస్టు పెట్టింది.

అస్సాం సీఎం కి గిఫ్ట్  గా వాట్సాప్ లో  అభ్యంతరకర పోస్ట్... మహిళ అరెస్ట్.. బెయిలుపై విడుదల
Cm Himanta Biswa Sarma
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 22, 2021 | 9:11 PM

అస్సాం లోని నల్ బరి జిల్లాలో ఓ గ్రామానికి చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం హిమంత బిస్వ శర్మకు ఆమె బీఫ్ ముక్కను గిఫ్ట్ గా ఇస్తున్నానంటూ వాట్సాప్ లో ఓ పోస్టు పెట్టింది. అయితే ఇది అభ్యంతరకరమంటూ ఆమెను వారు అరెస్టు చేసి బెయిలుపై విడుదల చేశారు. అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలో పశువుల అక్రమ రవాణాను, బీఫ్ అమ్మకాన్ని హేతు బద్ధం చేస్తూ.. ‘అస్సాం క్యాటిల్ రిజర్వేషన్ యాక్ట్-2021’ పేరిట ఓ చట్టం తెచ్చింది. రాష్టంలో పశువుల సంరక్షణకు ఉద్దేశించిన చట్టమిది. బీఫ్ తినని మతాలవారి ప్రాంతాల్లో దీన్ని అమ్మరాదని, అలాగే ఆలయాలకు 5 కి.మీ. పరిధిలోనూ దీన్ని విక్రయించరాదన్న నిబంధనను కూడా ఇందులో చేర్చారు ఈ కేసులో అరెస్టయిన మహిళ బీజేపీకి చెందిన ఓ మాజీ నేత కూతురని తెలిసింది. కాగా ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిన తరువాత ఒక వ్యక్తిని అరెస్టు చేసిన మొదటి కేసు ఇది

కాగా రెండు వర్గాల మధ్య మత పరమైన వైషమ్యాలను రేకెత్తించడానికి ఆ మహిళ యత్నించిందని అంటూ విశ్వ హిందూ పరిషద్ నల్ బరి శాఖ పోలీసు కేసు పెట్టింది. ఈ విధమైన అభ్యంతరకర పోస్టును పెట్టడానికి ఆమె కుటుంబ సభ్యులలు ఎలా అనుమతించారని…  అది కూడా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆమె దీన్ని అప్ లోడ్ చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు బిడ్డల పాలసీని తెచ్చిన అస్సాం ప్రభుత్వం ఈ చట్టాన్ని కూడా ఇదే సమయంలో అమలులోకి తెచ్చింది. ఇలా ఉండగా కుటుంబ పరిమితిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టాలని యోచిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Fish and Milk: చేపలు..పాలు కలిపి తినడం వలన బొల్లి వ్యాధి వస్తుందా? నిపుణులు ఏమంటున్నారు?

Astronaut: మీకు తెలుసా.. వ్యోమ‌గాముల విషయంలో అంత‌రిక్షంలో అలాజరుగుతుందట..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!