AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card : లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఆ లిస్ట్‌లో పేరు లేకుంటే రేషన్ కార్డు రద్దే!

ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేసి, అత్యంత పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సర్వే తర్వాత వచ్చిన ఓటర్ లిప్ట్‌లో పేరులేని వ్యక్తుల రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.

Ration Card : లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఆ లిస్ట్‌లో పేరు లేకుంటే రేషన్ కార్డు రద్దే!
Voter List Revision
Anand T
|

Updated on: Jun 07, 2026 | 8:00 AM

Share

బోగస్ ఓట్లను తొలగించి.. ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియను చేపట్టిన విషయం అందిరికి తెలిసిందే.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ముగియగా.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్దమైంది. అయితే ఇప్పటికే SIR ప్రక్రియ పూర్తైన బెంగాల్‌లో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులుగా ఉండి లబ్దిపొంతున్న, అక్రమంగా దేశంలో నివపిస్తున్న వారి రేషన్ కార్డులను వెంటనే రద్దు చేయాలని నిర్ణయింది. ఈ మేరకు పౌరసరఫరా శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది.

దీంతో SIR ప్రక్రియ తర్వాత 2026లో విడుదలైన ఓటర్ లిస్ట్‌లో పేర్లు లేని లబ్ధిదారులను గుర్తించి వారి రేషన్ కార్డులను తొలగించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. జూన్ 15 లోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులను రద్దు చేయాలని అన్ని జిల్లాల కలెక్టరేట్లకు అదేశాలు కూడా పంపింది. అయితే చాలా రోజులుగా ఆహార పంపిణీ వ్యవస్థలో ఉన్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే, బెంగాల్‌లో ఎస్​ఐఆర్​ ప్రక్రియ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో అందుబాటులో లేనివారు, నివాసం మారినవారు, మరణించినవారు, నకిలీ ఓటర్లను గుర్తించి వాళ్ల ఓట్లను జాబితా నుంచి తొలగించింది. ముఖ్యంగా ఐదు కేటగిరీల ద్వారా ఈసీ అనర్హులను గుర్తించి వార్డు కార్డులను రద్దు చేస్తోంది. మొదటిగా 2015 డిసెంబర్ 16 నాటి డ్రాఫ్ట్ లిస్ట్‌లో పేరు లేని వ్యక్తులు, ఫామ్-6 ద్వారా మళ్లీ జాబితో పేరు చేర్చుకొని వారి రేషన్ కార్డులు ప్రభుత్వం రద్దు చేస్తోంది. అలాగే మ్యాపింగ్ చేయకుండా ఉన్నవారి కార్డులు, డ్రాఫ్ట్ లిస్ట్ సెకండ్‌ ఫేజ్‌లో పేర్లు నమోదు చేసుకోని వారి కార్డులను తొలగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్'తో మతిమరుపు మాయం
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్'తో మతిమరుపు మాయం
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!
చికెన్ వండే ముందు ఇలా చేస్తే నీచు వాసన మాటే ఉండదు..
చికెన్ వండే ముందు ఇలా చేస్తే నీచు వాసన మాటే ఉండదు..
వెల్లుల్లి తొక్క తీసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే డేంజరే
వెల్లుల్లి తొక్క తీసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే డేంజరే
పెళ్లి వేదికపైనే వరుడు వద్దన్న వధువు.. ఎందుకో తెలిస్తే షాక్!
పెళ్లి వేదికపైనే వరుడు వద్దన్న వధువు.. ఎందుకో తెలిస్తే షాక్!
ఇడుపు కాయితం టైటిల్ మార్చను.. బన్నీ వాస్..
ఇడుపు కాయితం టైటిల్ మార్చను.. బన్నీ వాస్..
మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా?
మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా?
MBBS సీటు రాలేదా? ఈ 5 కోర్సులతో మెడికల్ రంగంలో బంగారు భవిష్యత్!
MBBS సీటు రాలేదా? ఈ 5 కోర్సులతో మెడికల్ రంగంలో బంగారు భవిష్యత్!
వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్‌!
వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్‌!
3 స్పూన్ల నూనెతో కాకరకాయ చేదు పోగొట్టే క్రిస్పీ ఫ్రై చేయండిలా..
3 స్పూన్ల నూనెతో కాకరకాయ చేదు పోగొట్టే క్రిస్పీ ఫ్రై చేయండిలా..
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్'తో మతిమరుపు మాయం
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్'తో మతిమరుపు మాయం
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!
మోదీజీ నా బిడ్డను 'న్యూ ఏజ్ మెగాస్టార్' అని సంబోధించారంటూ..
మోదీజీ నా బిడ్డను 'న్యూ ఏజ్ మెగాస్టార్' అని సంబోధించారంటూ..
దొంగతనం అనుమానంతో.. పని వాళ్లను బంధించిన హీరో!
దొంగతనం అనుమానంతో.. పని వాళ్లను బంధించిన హీరో!
ఇండస్ట్రీ లేడీస్‌కి సేఫ్‌ కాదు.. పెద్దవాళ్లమని చెప్పుకునేవారే..
ఇండస్ట్రీ లేడీస్‌కి సేఫ్‌ కాదు.. పెద్దవాళ్లమని చెప్పుకునేవారే..
అనాథ పిల్లలకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్!
అనాథ పిల్లలకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్!
టాలీవుడ్‌పై తమన్నా విసుర్లు ఫైరవుతున్న సౌత్ ఇండస్ట్రీ!
టాలీవుడ్‌పై తమన్నా విసుర్లు ఫైరవుతున్న సౌత్ ఇండస్ట్రీ!
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్‌ తరహా మర్డర్‌ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
మరో హనీమూన్‌ తరహా మర్డర్‌ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు..జూన్‌ 30 వరకు వణికించనున్నవానలు
డేంజర్ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు..జూన్‌ 30 వరకు వణికించనున్నవానలు