AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాయిసేన కొత్త చీఫ్‌గా భదౌరియా..!

భారత వాయుసేన కొత్త చీఫ్‌గా కొత్త చీఫ్‌గా ఆర్కేఎస్ భదౌరియాను కేంద్రం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 30న వాయుసేన కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ భదౌరియా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా ఉన్న బీఎస్ ధనోవా ఈ నెల 30న రిటైర్డ్ కాబోతున్నారు. అయితే అదే రోజున వైస్ చీఫ్‌గా భదౌరియా పదవీకాలం కూడా ముగుస్తుంది. అయితే […]

వాయిసేన కొత్త చీఫ్‌గా భదౌరియా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 20, 2019 | 12:58 AM

Share

భారత వాయుసేన కొత్త చీఫ్‌గా కొత్త చీఫ్‌గా ఆర్కేఎస్ భదౌరియాను కేంద్రం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 30న వాయుసేన కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ భదౌరియా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా ఉన్న బీఎస్ ధనోవా ఈ నెల 30న రిటైర్డ్ కాబోతున్నారు. అయితే అదే రోజున వైస్ చీఫ్‌గా భదౌరియా పదవీకాలం కూడా ముగుస్తుంది. అయితే కేంద్రం భదౌరియా సర్వీసును మరో మూడేళ్లు పొడగిస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వాయిసేన కొత్త చీఫ్‌గా నియమించింది.