“హిందూ ఫల్ దుకాణ్” అని రాసినందుకు కేసు.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న మాజీ సీఎం

కరోనా కాలంలో పండ్ల దుకాణాదారుడిపై జార్ఖండ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆయన అమ్మే పండ్లపై ఉమ్మడం కానీ.. ఇంకేమైన చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన తప్పేంటంటే ఆయన పండ్ల బండిపై హిందూ ఫల్ దుకాణ్ అని బ్యానర్‌ పెట్టాడు. ఆ బ్యానర్‌పై విశ్వ హిందూ పరిషత్ ఆమోందిచబడినది అన్నట్లుగా రాసి ఉంది. అయితే ఇది స్థానికంగా మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందంటూ పోలీసులు పండ్ల దుకాణం యజమానిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ […]

హిందూ ఫల్ దుకాణ్ అని రాసినందుకు కేసు.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న మాజీ సీఎం
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 9:42 PM

కరోనా కాలంలో పండ్ల దుకాణాదారుడిపై జార్ఖండ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆయన అమ్మే పండ్లపై ఉమ్మడం కానీ.. ఇంకేమైన చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన తప్పేంటంటే ఆయన పండ్ల బండిపై హిందూ ఫల్ దుకాణ్ అని బ్యానర్‌ పెట్టాడు. ఆ బ్యానర్‌పై విశ్వ హిందూ పరిషత్ ఆమోందిచబడినది అన్నట్లుగా రాసి ఉంది. అయితే ఇది స్థానికంగా మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందంటూ పోలీసులు పండ్ల దుకాణం యజమానిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 107 కింద జంషెడ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అతని పండ్ల దుకాణం ముందు పెట్టిన ఫ్లెక్సీలో రాముడు, శివుడు దేవతల చిత్రాలు కూడా ముంద్రించి ఉన్నాయి. దుకాణంపై కాషాయ జెండా కూడా కట్టడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం

అయితే పండ్ల దుకాణం యజమానిపై కేసులు నమోదు చేయడాన్ని హిందూ సంఘాలు, బీజేపీ మండిపడుతున్నాయి. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్ సర్కార్‌ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పండ్ల దుకాణాదారుడు హిందూ అని పేరు రాయడం తప్పా అంటూ ఆయన ప్రశ్నించారు. హిందూ అని రాయడం ఎప్పుడు నిషేధించారిన ప్రశ్నించారు. ఇతర మతస్థులు కూడా ఇలా జెండాలు, పేర్లు పెడుతుండగా.. హిందువులు పెట్టుకుంటే తప్పేంటన్నారు. ఇతర మతస్థులపై కూడా కేసులు నమోదు చేస్తారా అంటూ ట్విట్టర్‌ వేదికగా పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇక విశ్వ హిందూ పరిషత్ అధికారులు కూడా దీనిపై స్పందించారు. హిందూ అని పేరు పెట్టుకుంటే.. దుకాణాలపై కాషాయ జెండాలు కట్టుకుంటే కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇదే విధంగా ఇతర మతస్థులు ఎప్పటి నుంచో పెడుతుంటే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని.. చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలని.. ఎవరి మత విశ్వాసాలు వారివన్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

Latest Articles
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..