AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ లాక్ గైడ్ లైన్స్ పాలసీ ఫైన్, మాయావతి కితాబు

అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ పాలసీ ఏకీకృతంగా, చాలా బాగుందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రశంసించారు. ఇది ఏ రాజకీయ పార్టీకీ, వ్యక్తులకూ అతీతంగా, సర్వ జన సమ్మతంగా ఉందని..

అన్ లాక్ గైడ్ లైన్స్ పాలసీ ఫైన్, మాయావతి కితాబు
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 5:09 PM

Share

అన్ లాక్ 4.0 గైడ్ లైన్స్ పాలసీ ఏకీకృతంగా, చాలా బాగుందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రశంసించారు. ఇది ఏ రాజకీయ పార్టీకీ, వ్యక్తులకూ అతీతంగా, సర్వ జన సమ్మతంగా ఉందని ఆమె ఆదివారం పేర్కొన్నారు. దేశంలో ఈ పాలసీ ప్రకారం, మెట్రో రైళ్లను సెప్టెంబర్ 7  నుంచి నడపాలని అనుకుంటున్నారని, అలాగే రాజకీయ, సామాజిక, మతపరమైన సభలు, సమావేశాలను సెప్టెంబరు 21 నుంచి అనుమతించాలని హోమ్ శాఖ తీసుకున్న నిర్ణయం సబబే అని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే  స్కూళ్ళు, కాలేజీలను సెప్టెంబరు 30 వరకు మూసి ఉంచాలని, తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు కొన్ని సడలింపులతో తరగతులు నిర్వహించాలని  చేసిన ప్రతిపాదన సహేతుకంగా ఉందని మాయావతి అభిప్రాయపడ్డారు.

కేవలం కొన్ని పార్టీల స్వార్థపర ప్రయోజనాలను ఈ పాలసీలో పక్కనపెట్టారని ఆమె పేర్కొన్నారు. ఒక విధంగా బీజేపీ విధానాన్ని ఆమె సమర్థించినట్టు కనిపిస్తోంది.

Follow Us
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే