Viral Video: కారు పార్క్ చేస్తే చంపేస్తారా ?.. యమభటుల్లా వెంటాడిన ఆసుపత్రి సిబ్బంది..ఇనుప రాడ్లతో..

1 నిమిషం 10 సెకన్ల వీడియోలో అక్కడి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు రోడ్డు వెంట పరిగెడుతూ ఇనుప రాడ్లతో యువకులపై దాడి చేయడం చూడవచ్చు.

Viral Video: కారు పార్క్ చేస్తే చంపేస్తారా ?.. యమభటుల్లా వెంటాడిన ఆసుపత్రి సిబ్బంది..ఇనుప రాడ్లతో..
Hospital Guards
Follow us

|

Updated on: Sep 22, 2022 | 3:49 PM

Viral Video: కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంతో ఇద్దరు యువకులపై దారుణంగా దాడి చేశారు ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్‌. చేతిలో ఐరన్‌ రాడ్లు పట్టుకుని యువకుల వెంటపడి మరీ కొట్టారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీళ్లు ఆస్పత్రి సిబ్బందా లేదంటే.. యమభటులా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో ఆధారంగా జరిగిన సంఘటన నోయిడా సెక్టార్‌ 110లో చోటు చేసుకుంది. వీడియోలో యథార్థ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సెక్యూరిటి యువకులను కొట్టడం కనిపిస్తుంది. ఈ ఘటన మొత్తం సమీపంలో అమర్చిన సీసీటీవీలో రికార్డవ్వగా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 1 నిమిషం 10 సెకన్ల వీడియోలో యథార్త్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు రోడ్డు వెంట పరిగెడుతూ ఇనుప రాడ్లతో యువకులపై దాడి చేయడం చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

అయితే, వీడియో ఆధారంగా యువకులు, ఆసుపత్రి బయట కార్ల పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో తమ కారును పార్క్ చేసినట్లుగా సమాచారం. అయితే, ఇక్కడ కార్లు పెట్టరాదని, కారును అక్కడ వదిలి వెళ్లొద్దని హోం గార్డులు కోరడంతో ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత కొంతమంది బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డులు ఆసుపత్రి నుండి బయటకు వచ్చి యువకులను రాడ్లతో కొట్టడం ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి