పాక్ విన్నపాలనూ వింటాడా ? 23న పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో ట్రంప్ భేటీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్… పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో ఈ నెల 23 న భేటీ కానున్నారు. 22 (ఆదివారం) ప్రధాని మోదీ గౌరవార్థం హౌదీమోదీ పేరిట టెక్సాస్ లోని హూస్టన్ లో జరగనున్న మెగా ఈవెంట్ లో ఒకే వేదికను పంచుకోనున్న ఆయన.. ఆ మరుసటిరోజు ఇమ్రాన్ తో భేటీ కావడంపై రాజకీయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇమ్రాన్ తో ట్రంప్ సమావేశం అవుతాడన్న విషయం బయటికి పొక్కలేదు. అయితే శనివారం ఈ […]

పాక్ విన్నపాలనూ వింటాడా ? 23న పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో ట్రంప్ భేటీ
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2019 | 4:53 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్… పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో ఈ నెల 23 న భేటీ కానున్నారు. 22 (ఆదివారం) ప్రధాని మోదీ గౌరవార్థం హౌదీమోదీ పేరిట టెక్సాస్ లోని హూస్టన్ లో జరగనున్న మెగా ఈవెంట్ లో ఒకే వేదికను పంచుకోనున్న ఆయన.. ఆ మరుసటిరోజు ఇమ్రాన్ తో భేటీ కావడంపై రాజకీయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇమ్రాన్ తో ట్రంప్ సమావేశం అవుతాడన్న విషయం బయటికి పొక్కలేదు. అయితే శనివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ అంశంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘ కఠిన ‘ విధానాన్ని ఇమ్రాన్ ఆ సందర్భంగా ట్రంప్ కు విన్నవించవచ్చు.. భారత-పాకిస్తాన్ దేశాల మధ్య కాశ్మీర్ విషయంలో తలెత్తిన ప్రతిష్టంభన ను పరిష్కరించేందుకు అనువుగా జోక్యం చేసుకోవాలని కోరవచ్ఛు. (అయితే మూడో దేశ జోక్యాన్ని భారత్ నిర్ద్వంద్వం గా తోసిపుచ్ఛుతోంది).జోక్యానికి తాను రెడీ అని ట్రంప్ గతంలో పలుమార్లు ప్రకటించారు. అటు-హౌదీమోదీ ఈవెంట్ అనంతరం ట్రంప్ మళ్ళీ మంగళవారం న్యూయార్క్ లో మోదీతో సమావేశమవుతారు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ 74 వ సెషన్ ను పురస్కరించుకుని.. న్యూయార్క్ లోనే భారత, పాక్ ప్రధానులను ఆయన కలుసుకుంటారు. ఐరాస సభలో మోదీ, ఇమ్రాన్ ప్రసంగించనున్న విషయం తెలిసిందే. కాగా.. డోనాల్డ్ ట్రంప్ వీరిద్దరినీ కలుసుకుని మాటామంతీ కలిపిన అనంతరం ఓహియో పర్యటనకు వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి.

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!