సుశాంత్ మారిజువానా స్మోక్ చేసేవాడట !

సుశాంత్ కేసులో సరికొత్త విషయం వెల్లడైంది... డ్రగ్ అయిన మారిజువానా నింపిన సిగరెట్లను సుశాంత్  తాగేవాడని ఆయన హౌస్ కీపర్ నీరజ్ సింగ్ ముంబై పోలీసులకు తెలిపాడు. సుశాంత్ సూసైడ్ కి రెండు రోజుల ముందు..

సుశాంత్ మారిజువానా స్మోక్ చేసేవాడట !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 22, 2020 | 8:20 PM

సుశాంత్ కేసులో సరికొత్త విషయం వెల్లడైంది… డ్రగ్ అయిన మారిజువానా నింపిన సిగరెట్లను సుశాంత్  తాగేవాడని ఆయన హౌస్ కీపర్ నీరజ్ సింగ్ ముంబై పోలీసులకు తెలిపాడు. సుశాంత్ సూసైడ్ కి రెండు రోజుల ముందు తాను ఆయనకు ఈ డ్రగ్ తో కూడిన సిగరెట్ పెట్టెలను ఇచ్చానని, జూన్ 14 న చూస్తే ఖాళీ పెట్టెలు కనిపించాయని నీరజ్ వెల్లడించాడు. 2019 ఏప్రిల్ నుంచి సుశాంత్ ఇంట్లో తాను హౌస్ కీపింగ్ చేసేవాడనని .అయితే మధ్యలో మానేసినా సిద్దార్థ్ పితాని, శామ్యూల్ మిరండా మరికొంతమంది కోరితే మళ్ళీ పనిలో చేరానని ఆయన పేర్కొన్నాడు. సుశాంత్ ఇంటిలో తన దైనందిన విధులగురించి నీరజ్ పూసగుచ్చినట్టు చెప్పాడు. అయితే అతని స్టేట్ మెంట్ ను ప్రస్తుతం సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.

Latest Articles
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి