Rahul Dravid Video: రాహుల్ ద్రావిడ్ కోపం.. తెలివిగా వాడేసుకున్న సూరత్ పోలీసులు.. ఇంతకీ ఏం చేశారంటే..

Rahul Dravid Video: ప్రపంచ క్రికెట్‌లో నిజమైన జెంటిల్‌మ్యాన్, నిదానపరుడు, శాంతపరుడు ఎవరంటే ఎవరైనాసరే భారత మాజీ క్రికెటర్ రాహుల్..

Rahul Dravid Video: రాహుల్ ద్రావిడ్ కోపం.. తెలివిగా వాడేసుకున్న సూరత్ పోలీసులు.. ఇంతకీ ఏం చేశారంటే..
Rahul Dravid
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 11, 2021 | 9:39 PM

Rahul Dravid Video: ప్రపంచ క్రికెట్‌లో నిజమైన జెంటిల్‌మ్యాన్, నిదానపరుడు, శాంతపరుడు ఎవరంటే ఎవరైనాసరే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ అని చెబుతారు. క్రమశిక్షణకు మారుపేరుగా ద్రావిడ్‌ను పేర్కొంటారు. ద్రావిడ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి జట్టు వారు అతన్ని రెచ్చగొట్టడానికి ఎంత ప్రయత్నించినా.. నోటితో కాకుండా.. తన బ్యాటింగ్‌తో ఆన్సర్ ఇచ్చేవాడు. టీమిండియా జట్టులో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రాహుల్ ద్రావిడ్.. ఏనాడూ బౌలర్లపై దురుసుగా ప్రవర్శించలేదు. ఎవరితోనై కలహానికి కయ్యం దువ్వలేదు. కానీ, తాజాగా రాహుల్ ద్రావిడ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నడిరోడ్డుపై బ్యాట్‌తో హల్‌చల్ చేశాడు. ‘ఇందిరానగర్‌ కా గూండా’ ఊగిపోయాడు. అయితే, ఆ కోపం నిజం కాదులేండి. ఒక సంస్థ కోసం రూపొందించిన యాడ్‌లో రాహుల్ ద్రావిడ్ ఇలా నటించాడు అంతే. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే, ఈ వీడియోను సూరత్ పోలీసులు అద్భుతంగా వినియోగించుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికోసం రాహుల్ ద్రావిడ్ శైలిని వినియోగించుకున్నారు. రాహుల్ ద్రావిడ్ ఫోటోను సోషల్ మీడియాలో షోర్ చేసిన సూరత్ పోలీసులు.. ఆ షోటోసౌ ‘ఇందిరానగర్‌ నుంచి వచ్చినా.. సూరత్ నుంచి వచ్చినా.. రోడ్డుపై గూండాగిరిని ఒప్పుకునేది లేదు’ అని కొటేషన్ పెట్టారు. దాంతోపాటు.. ‘గూండాగిరి సినిమాల్లోనే బాగుంటుంది.. రోడ్డుపై కాదు’ అని సూరత్ పోలీసులు క్యాప్షన్ పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి వార్నింగ్ ఇవ్వడం కోసం సూరత్ పోలీసులు ఇలా ద్రావిడ్ ఫోటోను వినియోగించినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కాగా, సూరత్ పోలీసులు షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పోలీసుల టైమింగ్‌ని ప్రశంసిస్తున్నారు. ఉల్లంఘనులకు వార్నింగ్ ఇవ్వడానికి ఇది చక్కటి మార్గం అని పేర్కొంటున్నారు.

Surat City Police Instagram:

Also read:

Akhil Movie: టాలీవుడ్‏ యంగ్ హీరో కోసం సూపర్ స్టార్.. అఖిల్ ఏజెంట్‏ కోసం స్పెషల్ రోల్‏లో…

కారులో కరెన్సీ కట్టలను కాల్చుకున్న చరిత్ర మాది కాదు : టీవీ9 కిచ్చిన ఇంటర్వూలో మంత్రి జగదీష్ రెడ్డి

ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు.. రేసులో లేని బుమ్రా
ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు.. రేసులో లేని బుమ్రా
ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..
ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..