జేఈఈ-నీట్ పరీక్షలు.. ఆరు రాష్ట్రాల మంత్రుల పిటిషన్‌ని కొట్టేసిన సుప్రీం

జేఈఈ, నీట్‌ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన

జేఈఈ-నీట్ పరీక్షలు.. ఆరు రాష్ట్రాల మంత్రుల పిటిషన్‌ని కొట్టేసిన సుప్రీం
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2020 | 3:49 PM

NEET-JEE Exams: జేఈఈ, నీట్‌ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆరు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పరీక్షలు నిర్వహించడానికే అత్యున్నత న్యాయస్థానం మొగ్గుచూపింది. కాగా విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రవేశపరీక్షలను వాయిదా వేయడానికి తిరస్కరిస్తూ ఆగష్టు 17న సుప్రీం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా సమయంలో విద్యార్థుల ‘జీవించే హక్కు’ను కాపాడటం, పరీక్షకు హాజరయ్యేందుకు రవాణా వసతుల లేమి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల మంత్రులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సమీక్షించిన సుప్రీం కోర్టు అశోక్ భూషణ్, బీఆర్ గవై, కృష్ణ మురారీ నేతృత్వంలోని బెంచ్‌.. పిటిషన్‌లో యోగ్యత లేదని కొట్టేసింది. కాగా సెప్టెంబర్ 1 నుంచి జేఈఈ పరీక్షలు కొనసాగుతుండగా.. ఈ నెల 13న నీట్ పరీక్ష జరగనుంది.

Read More:

దర్శకుడికి ఫిక్స్ చేసుకున్న చెర్రీ.. దసరాకు ప్రకటన

సోదరులు చనిపోయారని ఇంకా దిలీప్‌ కుమార్‌కి తెలీదట

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.