AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Violence : చేతకానప్పుడు తప్పుకోండంటూ.. కేంద్రంపై మండిపడ్డ తలైవా..

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నెలకొన్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 27 మంది చనిపోగా.. 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఆదివారం నుంచి నెలకొన్న హింసపై.. ప్రతిపక్షాలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు సినీ ప్రముఖులు కూడా ఈ ఘటనపై కేంద్రం ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా స్పందించారు. ఢిల్లీ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డాడు. నేను బీజేపీకి మద్దతు దారుడిని కాదని.. బీజేపీని […]

Delhi Violence : చేతకానప్పుడు తప్పుకోండంటూ.. కేంద్రంపై మండిపడ్డ తలైవా..
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 26, 2020 | 11:17 PM

Share

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నెలకొన్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 27 మంది చనిపోగా.. 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఆదివారం నుంచి నెలకొన్న హింసపై.. ప్రతిపక్షాలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు సినీ ప్రముఖులు కూడా ఈ ఘటనపై కేంద్రం ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా స్పందించారు.

ఢిల్లీ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డాడు. నేను బీజేపీకి మద్దతు దారుడిని కాదని.. బీజేపీని వెనకేసుకు వచ్చే ఆలోచన తనకు లేదన్నారు రజినీకాంత్. సీఏఏ ద్వారా ముస్లింలకు నష్టం కలిగితే.. వారి పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఘర్షణల విషయంలో కేంద్ర నిఘా సంస్థలు వైఫల్యమయ్యాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి.. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను అరికట్టాలని.. ఆందోళనలను అదుపుచేయలేనప్పుడు.. ప్రభుత్వం నుంచి తప్పుకోవడం మంచిదన్నారు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేయడం దురదృష్టకరమని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష