భారత మత్స్య కారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

భారతదేశానికి చెందిన ఏడుగురు కారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలోని కచ్చాతీవు దీవి సమీపంలో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. అయితే అదే సమయంలో శ్రీలంక నేవీ ఆకస్మిక దాడులు చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలు ఉల్లంఘించి.. తమ జలభాగంలోకి మత్స్య కారులు వచ్చారని ఆరోపించింది. చేపలు పడుతున్న ఏడుగు మత్స్యకారులను అరెస్ట్ చేసి.. వారి బోట్లను సీజ్ చేసింది. అరెస్టు చేసిన మత్స్యకారులను జాఫ్నాలోని మత్స్యశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించామని శ్రీలంక […]

భారత మత్స్య కారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 29, 2019 | 10:06 AM

భారతదేశానికి చెందిన ఏడుగురు కారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం సమీపంలోని కచ్చాతీవు దీవి సమీపంలో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. అయితే అదే సమయంలో శ్రీలంక నేవీ ఆకస్మిక దాడులు చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలు ఉల్లంఘించి.. తమ జలభాగంలోకి మత్స్య కారులు వచ్చారని ఆరోపించింది. చేపలు పడుతున్న ఏడుగు మత్స్యకారులను అరెస్ట్ చేసి.. వారి బోట్లను సీజ్ చేసింది. అరెస్టు చేసిన మత్స్యకారులను జాఫ్నాలోని మత్స్యశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించామని శ్రీలంక నేవీ అధికారులు చెప్పారు.