AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో వీర్ సావర్కర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం, బీజేపీ ఆఫీసులో పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్

యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పిక్చర్ గ్యాలరీలో హిందుత్వ  సిధాంత కర్త  వీర్ సావర్కర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం తలెత్తింది..

యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో వీర్ సావర్కర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం, బీజేపీ ఆఫీసులో పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 20, 2021 | 7:00 PM

Share

యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పిక్చర్ గ్యాలరీలో హిందుత్వ  సిధాంత కర్త  వీర్ సావర్కర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం తలెత్తింది. దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..ఇది ఇక్కడ ఉండాల్సింది కాదని, బీజేపీ పార్లమెంటరీ కార్యాలయంలో ఉండాల్సిందని అన్నారు. ఇక్కడినుంచి తొలగించాలని కోరుతూ చైర్మన్ రమేష్ యాదవ్ కి లేఖ రాశారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చ్చారని సింగ్ ఆ తరువాత తెలిపారు. ఈ నేపథ్యంలో దేశానికి వివిధ వ్యక్తులు చేసిన సేవలపై చర్చ జరగాలని సమాజ్ వాదీ పార్టీ కోరింది. కాగా వీర్ సావర్కర్ ను ఫ్రీడమ్ ఫైటర్ గా, దేశ భక్తునిగా సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని ఆయన నిన్న ఆవిష్కరించారు. అయితే మహాత్మా గాంధీ హంతకులతో సావర్కర్ కు లింక్ ఉందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ విగ్రహం తరలింపుపై కౌన్సిల్  చైర్మన్ ఓ నిర్ణయం తీసుకోవలసి ఉంది.

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!