డెబ్బై ఏళ్ల తర్వాత ఆ గ్రామాలకు విద్యుత్ “సౌభాగ్యం”

దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై మూడు సంవత్సారాలు కావోస్తున్నప్పటికీ.. ఇంకా కొన్ని గ్రామాల్లో కనీస వసతులు కూడా లేవు. అందుకు నిదర్శనం జమ్ముకశ్మీర్‌లోని కొన్ని కొండ ప్రాంతాలే. తాజాగా దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్..

డెబ్బై ఏళ్ల తర్వాత ఆ గ్రామాలకు విద్యుత్ సౌభాగ్యం
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2020 | 6:45 AM

దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై మూడు సంవత్సారాలు కావోస్తున్నప్పటికీ.. ఇంకా కొన్ని గ్రామాల్లో కనీస వసతులు కూడా లేవు. అందుకు నిదర్శనం జమ్ముకశ్మీర్‌లోని కొన్ని కొండ ప్రాంతాలే. తాజాగా దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మొన్నటి వరకు కనీసం విద్యుత్ కూడా లేదు. కిల్లార్ ప్రాంతంలోని పలుగ్రామాల్లో.. దాదాపు డెబ్బై ఏళ్ల తర్వాత అక్కడి ప్రజలు విద్యుత్‌ను చూశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌభాగ్య పథకం ద్వారా.. కిల్లార్ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో విద్యుత్ లేని గ్రామాలను గుర్తించి.. వాటన్నింటికి విద్యుత్ సరఫరా ఏర్పాట్లను చేశారు అధికారులు. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ అన్న పేరు విన్నాం కానీ.. ఇన్నాళ్లకు ఇప్పుడు మా గ్రామాల్లో కరెంట్‌ను చూస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. ఇక ఈ విద్యుత్‌ కాంతులతో తమ పిల్లలు చదువుకునేందుకు వీలుంటుందని అక్కడి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు