AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన బంగారు వస్తువులు.. ఏంటని వెళ్లి చూడగా.. దెబ్బకు భయంతో పరుగో పరుగు

ప్రతీ రోజు మాదిరిగానే ఆ రైతు ఓ ఉదయం తన పొలం పనులకు బయల్దేరాడు. ఇక పొలానికి నీళ్లు పెట్టేందుకు బావి దగ్గరకు వెళ్తుండగా..

పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన బంగారు వస్తువులు.. ఏంటని వెళ్లి చూడగా.. దెబ్బకు భయంతో పరుగో పరుగు
Representative Image
Ravi Kiran
|

Updated on: Oct 14, 2022 | 9:15 PM

Share

ప్రతీ రోజు మాదిరిగానే ఆ రైతు ఓ ఉదయం తన పొలం పనులకు బయల్దేరాడు. ఇక పొలానికి నీళ్లు పెట్టేందుకు బావి దగ్గరకు వెళ్తుండగా.. అతడికి బంగారు వస్తువులు కనిపించాయి. అవి చూడగానే అనుమానం వచ్చి.. బావి దగ్గరకు వెళ్లి.. అందులోకి తొంగి చూడగా ఊహించని దృశ్యం కనిపించింది. అంతే! అతడు దెబ్బకు భయంతో పరుగో పరుగు.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లా షేర్గర్ గ్రామంలో ఉన్న ఓ పొలం బావిలో ప్రేమికుల మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. మృతుల్లో యువతి అదే గ్రామ నివాసితురాలు కాగా.. యువకుడు బేవార్‌కు చెందినవాడు. ఇద్దరు చేతులకు చున్నీ కట్టి ఉండటం.. బావి గట్టుపై బ్రాస్‌లెట్లు, ఆ పక్కనే ఉన్న చెప్పుల జతలు బట్టి.. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఆ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. మరోవైపు యువతి తండ్రి రెండు రోజుల కిందట మిస్సింగ్ కంప్లయింట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?