Rahul Gandhi Twitter: ప్రభుత్వ ఒత్తిడి మేరకు ట్విట్టర్ పనిచేస్తోందని కాంగ్రెస్ (Congress) మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన ఫాలోవర్ల సంఖ్య తగ్గిందని.. రాహుల్ తన ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. రాహుల్ ఆరోపణలపై ట్విట్టర్ సైతం స్పందించింది. సురక్షితమైన ప్లాట్‌ఫాం విశ్వసనీయ ఖాతాలను నిర్ధారించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. దీనివల్ల ఫాలోవర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని పేర్కొంది. అయితే.. ఈ సమయంలో రాహుల్ ట్విట్టర్‌లో చేసిన ఆరోపణలపై బీజేపీ (BJP) నేతలు.. నెటిజన్లు నుంచి పలు రకాలైన స్పందనలు వస్తున్నాయి.
రాహుల్ ఆరోపణలపై టీవీ జర్నలిస్ట్ రాహుల్ శివశంకర్ ట్వీట్ చేస్తూ.. ‘డియర్ పరాగ్.. ట్విట్టర్ ఫాలోవర్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా పావుగా మారాలని అనుకుంటున్నారంటూ ఎద్దెవా చేశారు. ఆన్‌లైన్‌లో ఈ సంకేతాలు కాంగ్రెస్ అధినేతకు అశుభం. ట్విట్టర్ కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ఎన్నికల సంఘం చేసినట్లే చేసిందన్నారు.
“Dear Parag…” Rahul Gandhi red flags sharp drop in Twitter followers warns SM platform against becoming a “pawn”. The signs for the Cong “chief-in-waiting” are ominous on-ground and on-line. Twitter also rejects bias charge much like EC has done in the past.
— Rahul Shivshankar (@RShivshankar) January 27, 2022
అదే సమయంలో, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ.. ‘రాహుల్ గాంధీ 2021లో తన ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసినప్పటి నుండి తన ఫాలోవర్ల సంఖ్య పెరగలేదని ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. రాహుల్ వాస్తవ ప్రపంచంలో.. ఇప్పుడు వర్చువల్ ప్రపంచంలో కూడా ప్రేక్షకులను పొందడం లేదు! ఇప్పుడు తదుపరి ఏమిటి? ఓట్లు పడకపోవడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు రాస్తారా అంటూ చురకలంటించారు.
Rahul Gandhi has written to Twitter complaining that his followers count has not increased since his account was temporarily suspended in 2021…
Rahul doesn’t get audience in the real world and now virtual world too!
What next? Write to EC and complaint for not getting votes?
— Amit Malviya (@amitmalviya) January 27, 2022
Blame EVM when he lost Amethi.
Blamed Twitter when he lost followers.
Blamed BJP when Leaders deserted his party.
Next :
Blame Voters when his party will lose state polls pic.twitter.com/ZRNa7gBmBQ— Rishi Bagree (@rishibagree) January 27, 2022
Not long ago, @RahulGandhi went crying to @RNicholasBurns and asked for US support as he is unable to win elections; now he ran to @paraga complaining his followers are being restricted.
Next is Hague now- as he will go complaining to them that Indians are not voting him! https://t.co/HvARlcQG2F pic.twitter.com/cppsNrU3SJ
— Alok Bhatt (@alok_bhatt) January 27, 2022
Strange greed & shocking yearnings. Non stop rules of decades at Centre, now state govts in 5 big states with or w/o @Twitter & @paraga. Yet WSJ uses a letter to hammer duo knowing that one ecosystem will use it for even more gains. Twitter, pls be a level playing field. Always. pic.twitter.com/ns1b1jTxfu
— Rohan Dua (@rohanduaT02) January 27, 2022
Also Read :
Viral Video: అయ్యో… ఈ తల్లి ఎలుగుకి ఎన్ని కష్టాలో.. ఓవైపు నవ్వొస్తుంది.. మరోవైపు జాలేస్తుంది