AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!

సోషల్ మీడియా ప్రపంచంలో తరచూ అనేక వీడియోలు ‌అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి..

Viral Video: మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!
Snake Man
Ravi Kiran
|

Updated on: Jul 05, 2021 | 12:22 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో తరచూ అనేక వీడియోలు ‌అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో సర్పధారి అయిన వృద్దుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సహజంగా మనుషులు ఆమడదూరంలో పామును చూస్తే చాలు.. ఠక్కున పరిగెత్తుతారు. అలాంటిది పాము దగ్గరగా వస్తే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఝల్లుమన్నట్లే. అయితే ఇక్కడొకాయన మాత్రం ఏకంగా పాముతో సహజీవనం చేస్తున్నాడు. శివుడిలాగే పామును మెడలో వేసుకుని సైకిల్‌పై సవారీ చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్ణాటక బెల్గావి జిల్లాలోని హంగరగ గ్రామంలో నివసిస్తున్న ఓ వృద్దుడు పామును మెడలో వేసుకుని సైకిల్‌పై సవారీ చేశాడు. ఇక ఆ దృశ్యాలను ఓ యువకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశాడు. అది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వృద్దుడి ధైర్యానికి నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మెడ చుట్టూ పామును చుట్టుకుని సైకిల్‌పై దూసుకెళ్లిన వృద్ధుడు గ్రామ సమీపంలోని పొలాల్లో పామును వదిలేశాడు. సర్పధారి ఆయిన వృద్దుడ్ని గ్రామస్ధులు ఆసక్తిగా తిలకించి ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు.

Also Read: రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా