నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ లైవ్ అప్‌డేట్స్..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల  ఉద్దీపన ప్యాకేజీ వివరాలపై  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. [svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:26PM” class=”svt-cd-green” ] నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ట్రైబల్స్‌, ఆదివాసీలకు ఉపాధి కల్పన. గిరిజన, ఆదివాసీల్లోకి యువతకు సీఏఎమ్‌పీఏ ద్వారా రూ.6వేల కోట్లతో ప్యాకేజ్. [/svt-event] [svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:21PM” class=”svt-cd-green” ] మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి క్రెడిట్ లింక్‌డ్‌ సబ్సిడీ స్కీమ్‌. 2021 […]

నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ లైవ్ అప్‌డేట్స్..!
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 5:29 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల  ఉద్దీపన ప్యాకేజీ వివరాలపై  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు.

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:26PM” class=”svt-cd-green” ] నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ట్రైబల్స్‌, ఆదివాసీలకు ఉపాధి కల్పన. గిరిజన, ఆదివాసీల్లోకి యువతకు సీఏఎమ్‌పీఏ ద్వారా రూ.6వేల కోట్లతో ప్యాకేజ్. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:21PM” class=”svt-cd-green” ] మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి క్రెడిట్ లింక్‌డ్‌ సబ్సిడీ స్కీమ్‌. 2021 మార్చి వరకు క్రెడిట్ లింక్‌డ్‌ సబ్సిడీ స్కీమ్ అమలు. రూ.6లక్షల నుంచి రూ.18లక్షల ఆదాయం ఉన్నవారికి వర్తింపు. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:18PM” class=”svt-cd-green” ] రాబోయే నెల రోజుల్లో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక స్కీమ్‌. ముద్ర యోజన కింద లోన్లు తీసుకున్న వ్యాపారులు ఇప్పటికే చితికిపోయారు. ఇప్పటివరకు సకాలంలో లోన్లు చెల్లించిన వారికి 2శాతం వడ్డీ మాఫీ. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:15PM” class=”svt-cd-green” ] దేశంలో 50లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.5వేల కోట్ల సాయం. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:14PM” class=”svt-cd-green” ] వలస కూలీలు, పట్టణ పేదల కోసం ప్రధాన నగరాల్లో ఇళ్ల నిర్మాణం. ముద్ర శిశు రుణాలు తీసుకున్న వారికి రూ.1500 కోట్ల మేర వడ్డీ రాయితీ. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:12PM” class=”svt-cd-green” ] 8కోట్ల మంది వలసకూలీలకు ఉచితంగా రేషన్. రాబోయే రెండు నెలలు కూడా వలస కూలీలకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ. రేషన్ కార్డు లేకపోయినా 10 కేజీల బియ్యం, ఒక కేజీ శనగలు పంపిణీ చేస్తాం. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:09PM” class=”svt-cd-green” ] అమలులోకి వన్ నేషన్ వన్ రేషన్. ఆగష్టు వరకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:05PM” class=”svt-cd-green” ] గతేడాది మేతో పోలిస్తే.. ఈ సారి 40-50శాతం ఉపాధి పెరిగింది. సగటు దినసరి కూలీ రూ.202కి పెరిగింది. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:04PM” class=”svt-cd-green” ] మార్చ్‌ 15 నుంచి 7500 కొత్త స్వయం ఉపాధి సంఘాలు ఏర్పడ్డాయి. మే 13వరకు 14.62కోట్ల కూలీలకు ఉపాధి. 1.87 లక్షల గ్రామ పంచాయితీయిల్లో 2.33 కోట్ల మందికి ఉపాధి కల్పించాం. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:02PM” class=”svt-cd-green” ] వలస కార్మికులందరికీ రెండు నెలల పాటు ఉచిత రేషన్ సరఫరా [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:01PM” class=”svt-cd-green” ] మహిళలు పనిచేసే చోట రాత్రివేళల్లో వాళ్ల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందే. ఇకపై ఏడాది పనిచేసినా గ్రాట్యూటీ ఇచ్చే సదుపాయం. కనీసం 10 మందితో  పనిచేస్తున్న ప్రతిచోట నిబంధనలు అమలు చేయాల్సిందే. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:00PM” class=”svt-cd-green” ] వలస కార్మికులకు అందే ప్రయోజనాలు ఇకపై ఎక్కడికెళ్లైనా అందుకోవచ్చు. అందుకు తగ్గ పోర్టబిలిటీని అమలు చేయబోతున్న కేంద్రం [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:58PM” class=”svt-cd-green” ] లాక్‌డౌన్‌లో 12 వేల సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్.. 3 కోట్ల మాస్కులు, 1.2లక్షల లీటర్ల శానిటైజర్ తయారుచేశారు. స్వయం ఉపాధి సంఘాలకు పైసా పోర్టల్ ద్వారా పేమెంట్లు. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:46PM” class=”svt-cd-green” ] ప్రస్తుతం 30శాతం మంది కార్మికులకు మాత్రమే అందుతున్న కనీస వేతనం. ఇకపై కచ్చితమైన సమయంలో సకాలంలో వాళ్లందరికీ వేతనం అందుతుంది [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:45PM” class=”svt-cd-green” ] ఇకపై అసంఘటిత రంగంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్లు. అసంఘటితరంగ కార్మికులందరికీ ఇకపై తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:36PM” class=”svt-cd-green” ] లోను రీపేమెంట్ గడువు మార్చ్‌ 1 నుంచి మే 31వరకు పెంపు. 25లక్షల కొత్త కిసాన్‌ క్రెడిట్ కార్డుల జారీ. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:35PM” class=”svt-cd-green” ] 3కోట్ల మంది రైతులకు రూ.4.22 లక్షల కోట్ల రుణాలపై మారటోరియం [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:34PM” class=”svt-cd-green” ] రైతు పంట కొనుగోలు కోసం రాష్ట్రాలకు రూ.6700 కోట్లతో ప్రత్యేక నిధి [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:33PM” class=”svt-cd-green” ] కోఆపరేటివ్‌, ఆర్‌ఆర్‌బీ బ్యాంకులకు రూ.29,500కోట్ల ఫైనాన్సింగ్ చేశాం. రూ.4,200 కోట్లతో గ్రామీణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెపలప్‌మెంట్ ఫండ్ [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:31PM” class=”svt-cd-green” ] వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు రూ.6,700 కోట్ల అసిస్టెన్స్‌ [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:30PM” class=”svt-cd-green” ] జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు రైతులకు రూ.86,600కోట్ల విలువైన 63లక్షల రుణాలు జారీ చేశాం. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:29PM” class=”svt-cd-green” ] మార్చి 28 నుంచి సిటీల్లో నిరాశ్రయులైన వాళ్లకు మూడు పూటలా బలవర్ధకమైన ఆహారం అందించాం. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:28PM” class=”svt-cd-green” ] ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద వలస కూలీలకు బస, ఆహారం, తాగునీరు అందించాం. ఇందుకుగాను రాష్ట్రాలకు ఏప్రిల్ 3న రూ.11002 కోట్లు చెల్లించాం. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:27PM” class=”svt-cd-green” ] రూ.25వేల కోట్ల నాబార్డ్‌ రుణాలను రీఫైనాన్స్‌ చేశాం [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:26PM” class=”svt-cd-green” ] కరోనా టైంలో 63లక్షల మందికి రూ.86,600 కోట్ల రుణాలు ఇచ్చాం. [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:24PM” class=”svt-cd-green” ] కిసాన్ కార్డు దారులకు రూ.25వేల కోట్ల రుణాలు. వలస కార్మికుల కోసం పునరావాస ఏర్పాట్లకు రూ.11 వేల కోట్లు [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:23PM” class=”svt-cd-green” ] సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31వరకు వడ్డీరాయితీ పొడిగింపు [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:22PM” class=”svt-cd-green” ] చిన్న, సన్నకారు రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారులకు ప్యాకేజీ [/svt-event]

[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,4:21PM” class=”svt-cd-green” ] రైతులు, పేదలు, వలస కార్మికుల కోసం 9 పాయింట్ ఫార్ములా [/svt-event]

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే