టాప్-10 ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ ఉగ్రవేట..

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజులుగా దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. నిత్యం ఉగ్రవాదుల అలజడి.. సైన్యానికి కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. ఈ క్రమంలో నిత్యం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్‌ను హతమార్చాయి భద్రతా బలగాలు. అయితే లోయలో మరికొంత మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉండటంతో వారి […]

టాప్-10 ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ ఉగ్రవేట..
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 4:20 PM

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజులుగా దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. నిత్యం ఉగ్రవాదుల అలజడి.. సైన్యానికి కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. ఈ క్రమంలో నిత్యం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్‌ను హతమార్చాయి భద్రతా బలగాలు. అయితే లోయలో మరికొంత మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉండటంతో వారి కోసం గాలింపు చేపడుతున్నారు.  ఈ క్రమంలో కశ్మీర్ లోయలో యాక్టివ్‌గా ఉన్న టాప్ 10 ఉగ్రవాదులను గుర్తించి.. వారి కోసం వేట ప్రారంభించింది.

టాప్ 10 ఉగ్రవాదుల లిస్ట్..

1. హిజ్బుల్ ముజాహిద్దీన్ కొత్త కమాండర్ డాక్టర్ సైఫుల్లా, కోడ్ నేమ్.. ఘజి హైదర్, డాక్టర్ సాహెబ్.. 2014లో హిజ్బుల్‌లో చేరిక 2. మొహ్మద్ అష్రఫ్ ఖాన్, కోడ్ నేమ్స్.. అష్రాఫ్ మౌల్వి, మన్సూలు ఉల్ ఇస్లాం.. 2016 సెప్టెంబర్ 9న హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరిక 3. జనైద్ సెహ్రాయ్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది 4. మొహమ్మద్ అబ్బాస్ షేక్, కోడ్ నేమ్.. తురబి మౌల్వి, 2015 మార్చిలో హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరిక 5. జహిద్ జార్గర్, 2014 చివర్లో జైషే మొహమ్మద్‌లో చేరిక 6. షకూర్, 2015 నుంచి లష్కరే తొయిబాతో సంబంధాలు 7.ఫైసల్ భాయ్, ఏ ప్లస్ కేటగిరీకి చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది (2015లో చేరిక) 8. షెరజ్ అల్ లోనె, కోడ్ నేమ్ మౌల్వి 9.సలీమ్ పరే, జైషే మొహమ్మద్‌తో సంబంధాలు 10. ఒవైసీ ముల్లిక్, లష్కరే తొయిబా ఉగ్రవాది

కాగా, ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి.. భారత సైన్యం దాదాపు డెబ్బై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ముఖ్యంగా గత నెల ఏప్రిల్ మాసంలో దాదాపు ముప్పై మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..