AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Smartphone: లావా కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్‏ఫోన్.. మహిళల కోసమే ప్రత్యేకంగా.. ధర ఎంతంటే?

ప్రముఖ మొబైల్ కంపెనీ లావా మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‏ను భారత్‏లో ప్రకటించింది. లావా బీయూ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ స్మా్ర్ట్ ఫోన్‏ను కొత్తగా మార్కెట్లోకి తీసుకురానుంది.

New Smartphone: లావా కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్‏ఫోన్.. మహిళల కోసమే ప్రత్యేకంగా.. ధర ఎంతంటే?
Rajitha Chanti
|

Updated on: Dec 22, 2020 | 8:41 PM

Share

ప్రముఖ మొబైల్ కంపెనీ లావా మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‏ను భారత్‏లో ప్రకటించింది. లావా బీయూ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ స్మా్ర్ట్ ఫోన్‏ను కొత్తగా మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం మహిళలు ఎదుర్కోంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ మొబైల్ బ్రాండ్ సంస్థ లావా మరో స్మార్ట్ ఫోన్‏ను రూపొందించింది. ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ యాప్‏ను కూడా డిజైన్ చేశారు. ఈ యాప్‏ను ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా ఇందులో తెలపనున్నారు.

మొత్తంగా 6.08 అంగుళాల హెచ్‏డీ ప్లస్ డిస్ ప్లే ఉండగా.. స్క్రీన్ రిజల్యూషన్ 1560 x 720 పిక్సెల్స్‌గా ఉండనుంది. యాస్పెక్ట్ రేషియో 19.5:9గా.. 1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్‏లో అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. ఇక వెనకవైపు రెండు కెమెరాలు ఉండగా.. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ అందుబాటులో ఉంచారు. ఇక ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 10గో ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?