NCC As Elective Subject: ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా NCC.. యూజీసీ ప్రతిపాదన.. అన్ని యూనివర్సిటీలకు లేఖ.!

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020 ప్రకారం అన్ని విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కింద ఎన్‌సిసి..

NCC As Elective Subject: ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా NCC.. యూజీసీ ప్రతిపాదన.. అన్ని యూనివర్సిటీలకు లేఖ.!
Ncc
Follow us

|

Updated on: Apr 16, 2021 | 11:48 AM

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020 ప్రకారం అన్ని విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కింద ఎన్‌సిసి(NCC)ని జనరల్ ఎలెక్టివ్ క్రెడిట్ కోర్సుగా ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్‌కు లేఖ రాశారు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

Ncc Electivesubject

Ncc Electivesubject

ఇదిలా ఉంటే 2013లోనే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎన్‌సిసిని ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. విద్యార్ధులకు ఎన్‌సిసిని ఎలిక్టివ్ సబ్జెక్ట్‌గా అందించడం వల్ల.. విద్యార్ధులు ఎక్కువ సమయాన్ని కోల్పోకుండానే ఎన్‌సిసి తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఎన్‌సిసి సిలబస్‌లో, ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి సంబంధించి నిర్దిష్ట విషయాలను ఉంటాయి. దీని వల్ల విద్యాసంస్థలు అదనపు పాఠ్యాంశాల మాదిరిగా కాకుండా సాధారణ సబ్జెక్టుగా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్‌సిసిని ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా మార్చడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు చేరే అవకాశం ఉంటుందన్నారు. కాగా, అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో ఎన్‌సిసి(NCC)ని జనరల్ ఎలెక్టివ్ క్రెడిట్ కోర్సుగా ప్రవేశపెట్టాలని NCC డైరెక్టర్ జనరల్ 2021 మార్చి 16వ తేదీన యూజీసీకి లేఖ రాసిన సంగతి విదితమే.

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..

చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..