జాతీయ బాలికా దినోత్సవం, ఉత్తరాఖండ్ లో ఒకరోజు సీఎం గా సృష్టి గోస్వామి, 19 ఏళ్ళ అమ్మాయికి గోల్డెన్ ఛాన్స్!

ఉత్తరాఖండ్ లో ఒకరోజు ముఖ్యమంత్రిగా 19 ఏళ్ళ విద్యార్థిని సృష్టి గోస్వామి 'పదవి చేబట్టింది'. జాతీయ బాలికా దినోత్సవం (నేషనల్ గర్ల్ చైల్డ్ డే) సందర్భంగా..

జాతీయ బాలికా దినోత్సవం, ఉత్తరాఖండ్ లో ఒకరోజు సీఎం గా సృష్టి గోస్వామి, 19 ఏళ్ళ  అమ్మాయికి గోల్డెన్ ఛాన్స్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2021 | 4:51 PM

ఉత్తరాఖండ్ లో ఒకరోజు ముఖ్యమంత్రిగా 19 ఏళ్ళ విద్యార్థిని సృష్టి గోస్వామి ‘పదవి చేబట్టింది’. జాతీయ బాలికా దినోత్సవం (నేషనల్ గర్ల్ చైల్డ్ డే) సందర్భంగా ఈమెను అక్కడి ప్రభుత్వం ఒకరోజు సీఎంను చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఈమె తండ్రి ప్రవీణ్ పురి..నేటి తరం బాలికలు ఏదైనా సాధించగలరని అన్నారు. తన కుమార్తె ఈ మైల్ స్టోన్ సాధించినదంటే ప్రతి అమ్మాయీ ఏదైనా సాధించగలదని భావిస్తున్నానన్నారు. మా కూతురుకు ఈ అవకాశాన్ని ఇఛ్చినందుకు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పారు. కాగా తనకు ప్రభుత్వం  ఒకరోజు ముఖ్యమంత్రి ‘పదవి’ ని ఇచ్చినందుకు  సృష్టి గోస్వామి పొంగిపోయింది. వివిధ శాఖలను తాను విజిట్ చేసి తన సూచనలను సిబ్బందికి తెలియజేస్తానని చెప్పింది. ముఖ్యంగా బాలికల విద్య తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తానని పేర్కొంది.

బాలికలకు కూడా సమాజంలో ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో 2008 లో నాటి ప్రభుత్వం ప్రతి ఏడాదీ జనవరి 24 న నేషనల్ గర్ల్ చైల్డ్ డే ) గా పాటించాలని పిలుపునిచ్చింది.

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!