మీకు నేరుగా వ్యాక్సిన్ సరఫరా చెయ్యం, పంజాబ్ రాష్ట్రానికి మోడెర్నా ‘మొండిచెయ్యి’…గ్లోబల్ టెండర్ కి ఆదిలోనే హంసపాదు , నిలిచిపోయిన వ్యాక్సినేషన్

తమ రాష్ట్రానికి నేరుగా వ్యాక్సిన్ సరఫరా చేయాలంటూ పంజాబ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు అమెరికాలోని మోడెర్నా వ్యాక్సిన్ కంపెనీ మొండిచెయ్యి చూపింది. మా పాలసీ ప్రకారం మేం భారత ప్రభుత్వంతో మాత్రమే..

మీకు నేరుగా వ్యాక్సిన్ సరఫరా చెయ్యం, పంజాబ్ రాష్ట్రానికి మోడెర్నా 'మొండిచెయ్యి'...గ్లోబల్ టెండర్ కి ఆదిలోనే హంసపాదు , నిలిచిపోయిన వ్యాక్సినేషన్
Modern
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 23, 2021 | 7:55 PM

తమ రాష్ట్రానికి నేరుగా వ్యాక్సిన్ సరఫరా చేయాలంటూ పంజాబ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు అమెరికాలోని మోడెర్నా వ్యాక్సిన్ కంపెనీ మొండిచెయ్యి చూపింది. మా పాలసీ ప్రకారం మేం భారత ప్రభుత్వంతో మాత్రమే డీల్ చేస్తామని ఆ సంస్థ స్పష్టం చేసింది. దీంతో పంజాబ్ సర్కార్ డీలా పడింది. రాష్ట్రంలో అందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ చేయించేందుకు ఈ ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా టీకామందు పొందడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గ్లోబల్ టెండర్లు వేయడానికి పూనుకొంది. కానీ ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఇక స్పుత్నిక్ వీ, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, వంటి వివిధ రకాల వ్యాక్సిన్లను నేరుగా ఆయా కంపెనీల నుంచే కొనుగోలు చేసే యత్నాలు ప్రారంభించింది. వీటిలో మోడెర్నా మాత్రం తాము కేవలం కేంద్రంతో మాత్రమే టచ్ లో ఉంటాము తప్ప.. మరే ఇతర రాష్ట్రంతో గానీ, ఏ ప్రైవేటు పార్టీలతో గానీ కాదని, ఇది తమ విధానమని పేర్కొంది. వ్యాక్సిన్ కొరత కారణంగా పంజాబ్ లో మూడు, నాలుగు రోజులుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోయింది. మొదటి, రెండో దశ టీకామందుల డ్రైవ్ ని అధికారులు నిలిపివేశారు. కాగా చాలా రాష్ట్రాలు ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

ఇక కెనడా, అమెరికా, బ్రిటన్ వంటి పలు దేశాల్లో మోడెర్నా వ్యాక్సిన్ ని ప్రజలకు జోరుగా ఇస్తున్నారు. ఒకప్పుడు భారత ప్రభుత్వం కూడా మోడెర్నా టీకామందు కొనుగోలు కోసం యత్నించినప్పటికీ ఆ కంపెనీ పెట్టిన షరతులు, నిబంధనల కారణంగా ఈ యత్నాన్ని వాయిదా వేసుకుంది. అయితే రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇండియాకు అందడం కొంతలోకొంత ముదావహం.

మరిన్ని చదవండి ఇక్కడ : sonu sood video : పాన్ ఇండియా మూవీ హీరోగా సోను భాయ్..క్రిష్ దర్శకత్వంలో రియల్ హీరో టూ రీల్ హీరో

వావ్ కాంబినేషన్ సాయి పల్లవి సరసన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న వీడియో ..:David Warner dance video.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..