Silver Price Today :దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బంగారంతోపాటు వెండి ధర. బంగారం ధర కొన్ని రోజులు తగ్గగా, ఈ రోజు స్వల్పంగా పెరిగింది. ఇక వెండి ధరకూడా బంగారం బాటలోనే సాగింది. వెండి ధర కాస్త పెరిగింది. దేశీయంగా తాజా ధరలను పరిశీలిస్తే..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,500 ఉండగా, ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కిలో వెండి రూ.66,500 ఉంది. అలాగే బెంళూరులో రూ. 66,500, అలాగే చెన్నైలో రూ.71,000, కోల్‌కతాలో రూ.66,500, హైదరాబాద్ రూ.71,000 ఉండగా, విజయవాడలో రూ.71,000 ఉంది,. ఇక విశాఖలో కిలో వెండి ధర రూ.71,000వద్ద కొనసాగుతోంది.
కాగా, దేశీయంగా పరిశీలిస్తే బంగారం, వెండి ధరలపై ఎఫెక్ట్ చూపే అంశాలు చాలా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
RBI Recruitment 2021: పదో తరగతి అర్హతతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. ఇంకా వారమే గడువు.. వివరాలు..