Gold Price Today : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

పెరుగుతున్న ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగాపసిడిదారులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ( మార్చి 9)న బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

Gold Price Today : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 09, 2021 | 5:54 AM

పెరుగుతున్న ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగాపసిడిదారులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ( మార్చి 9)న బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160వద్ద ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,680ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,210ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,050 ఉంది. బెంగళూరులో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,000ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,820ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.44,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,760 ఉంది. ఇక కేరళలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.42,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,820 ఉంది. అలాగే మైసూర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,820 వద్ద ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,820 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 42,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,820 వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,00 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,820 వద్ద ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mukesh Ambani case: పొలిటికల్‌ టర్న్ తీసుకున్న అంబానీ ఇంటి ముందు కారులో పేలుడు పదార్ధాల కేసు..

Wine Shops E-Bidding: ద్యేవుడా!.. ఈ వైన్ షాప్‌ కు ఇంత డిమాండ్ ఏంటి సామీ.. ఏకంగా రూ. 510 కోట్లు పెట్టేశారు..

JEE Main Result 2021 released: జేఈఈ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ను డైరెక్ట్‌గా ఇలా చెక్ చేసుకోండి..