AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Price Today :పెరుగుతూ.. తగ్గుతూ.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలు

పెట్రోల్ పేరు చెప్తేనే మంటలు రేగుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Petrol Price Today :పెరుగుతూ.. తగ్గుతూ.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలు
Petrol Price
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2021 | 5:57 AM

Share

Petrol Price Today : పెట్రోల్ పేరు చెప్తేనే మంటలు రేగుతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం బ్రేక్‌ పడుతున్నాయి. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా.? మళ్లీ డీజీల్, పెట్రోల్ ధరులు పెరుగుతాయా? అన్న చర్చ మొదలైంది. తాజాగా దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నయో ఇప్పుడు చూద్దాం.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా (సోమవారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (సోమవారం రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (సోమవారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (సోమవారం రూ.88.60 ) గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సోమవారంతో పోలిస్తే ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (సోమవారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (సోమవారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.37 (సోమవారం రూ. 94.37 ), డీజిల్‌ రూ. 88.45 (సోమవారం రూ. 88.45 )గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో  లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.00 (సోమవారం రూ.97.00 ), డీజిల్‌ ధర రూ. 90.82 (సోమవారం రూ.90.91) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో  లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.55 (సోమవారం రూ. 93.55 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 90.35 (సోమవారం రూ.89.92 )గా వద్ద కొనసాగుతోంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.11 ఉండగా (సోమవారం రూ. 93.11 ), డీజిల్‌ ధర రూ. 86.58 (సోమవారం రూ. 86.45 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (సోమవారం రూ. 94.22 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (సోమవారం రూ. 86.37 ) గా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

UK lockdown: శాండ్‌విచ్ కోసం ఏకంగా 130 కి.మీ వెళ్లాడు.. అదికూడా హెలికాప్టర్‌లో.. వీడియో వైరల్

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్