Today Gold Price : దిగొస్తున్న పుత్తడి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Today Gold Price: దేశంలో బాంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. గతకొద్దిరోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

Today Gold Price : దిగొస్తున్న పుత్తడి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 10, 2021 | 5:55 AM

Today Gold Price: దేశంలో బాంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. గతకొద్దిరోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం (10/3/2021) దేశీయంగా బంగారం ధర ఇలా ఉన్నాయి. దేశీయంగా గ్రాము బంగారంపై రూ.25 తగ్గింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 వద్ద ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,480 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో… అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 వద్ద కొనసాగుతోంది.అయితే బంగారం కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయమని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా తగ్గుతుందా… లేక ఇంతేనా అనే ప్రశ్నకు సమాధానం లేదని పేర్కొంటున్నారు. ఇంకా తగ్గవచ్చనే అంచనా ఉంది కానీ ఎంత వరకూ తగ్గుతుందో చెప్పలేమని సూచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Photo Gallery: బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధులు.. మహిళా పోలీస్ ఫోటోలు వైరల్.. ఇంతకీ ఎక్కడంటే..?

Helpline Number: భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి అన్ని ఫిర్యాదులు చేయాలంటే 139 నెంబర్‌కే..

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. అల్ బదర్ చీఫ్ హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!