ఇద్దరు సంతానం దాటితే ఓటు హక్కు కట్ చేయాల్సిందే : కేంద్రమంత్రి

| Edited By: Pardhasaradhi Peri

Jul 12, 2019 | 7:06 PM

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ జనాభా పెరుగుదల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రోజురోజుకు జనాభా పెరిగిపోతోందని.. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. జనాభా నియంత్రణ అదుపులోకి రావాలంటే.. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అంతేకాదు.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలునున్న వారికి ఓటు హక్కు తొలగించాలని అన్నారు. అన్ని మతాలు, కులాల వారికి ఈ నిబంధనలు తీసుకురావాలన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. గిరిరాజ్‌ ఈ […]

ఇద్దరు సంతానం దాటితే ఓటు హక్కు కట్ చేయాల్సిందే : కేంద్రమంత్రి
Follow us on

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ జనాభా పెరుగుదల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రోజురోజుకు జనాభా పెరిగిపోతోందని.. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. జనాభా నియంత్రణ అదుపులోకి రావాలంటే.. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అంతేకాదు.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలునున్న వారికి ఓటు హక్కు తొలగించాలని అన్నారు. అన్ని మతాలు, కులాల వారికి ఈ నిబంధనలు తీసుకురావాలన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. గిరిరాజ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.