వల్సాద్‌ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు.. ఉలిక్కి పడ్డ స్థానికులు.. మంటలార్పుతున్న 12 ఫైరింజన్లు..

దట్టమైన పొగలు, మంటలు రావటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటినా దాదాపు 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

వల్సాద్‌ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు.. ఉలిక్కి పడ్డ స్థానికులు.. మంటలార్పుతున్న 12 ఫైరింజన్లు..
Fire Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 16, 2022 | 2:06 PM

గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుజరాత్‌లోని వల్సాద్‌ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు, మంటలు రావటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటినా దాదాపు 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్‌, రెస్క్యూ టీం మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!