AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా స్పెషల్ విషెస్..

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న వేళ.. యువనేత మహానార్యమన్ సింధియా మోదీ జీవితం దేశానికే స్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ట్వీట్ చేశారు.

మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా స్పెషల్ విషెస్..
Mahanaaryaman Scindia Wishes Pm Modi
Krishna S
|

Updated on: Sep 17, 2026 | 3:59 PM

Share

భారత ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే తో పాటు ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానం పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రముఖులు, యువ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనయుడు మహాన్ ఆర్యమన్ సింధియా ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానితో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ ఆయన ప్రత్యేక సందేశాన్ని రాసుకొచ్చారు.

మహాన్ ఏమన్నారంటే..?

“దేశానికి విశిష్ట సేవలందిస్తున్న గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేశ సేవ అనే మార్గంలో ఏమాత్రం అలసట లేకుండా, నిరంతరం ముందుకు సాగడానికి మీ జీవితం ప్రతి భారతీయుడికీ గొప్ప స్ఫూర్తి. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయువును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Mahanaaryaman Scindia

Mahanaaryaman Scindia

Follow Us
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా..
మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా..
కుజ గ్రహం అనుగ్రహం.. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగే ఉండదు..!
కుజ గ్రహం అనుగ్రహం.. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగే ఉండదు..!
హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలినీ.. షాకింగ్ ట్విస్ట్..
హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలినీ.. షాకింగ్ ట్విస్ట్..
ఇన్నాళ్లు ఇది ఎలా మిస్సయ్యావ్.. అసలైన సీక్రెట్ పట్టేశావ్‌గా
ఇన్నాళ్లు ఇది ఎలా మిస్సయ్యావ్.. అసలైన సీక్రెట్ పట్టేశావ్‌గా