పూల దండల దుకాణాలలో ఫేక్ కరెన్సీ దండల విక్రయాలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు వింతలు, విశేషాలు, విచిత్ర వ్యాపారాలు ఆశ్చర్యపరస్తుంటాయి. తాజాగా గణపయ్యకు పూలదండలతో పాటు కరెన్సీ దండలు మార్కెట్ లో లభించడం షాక్ అయ్యేలా చేస్తుంది.. పూలదండలతో పాటే ఫేక్ కరెన్సీ దండలు తయారుచేసి విక్రయాలు జరుపుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
