Cinema : హత్య వెనుక దాగి ఉన్న భయంకర నిజాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా సరికొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తప్పక చూడాల్సిన చిత్రంగా మారుతోంది. హత్య మిస్టరీలు , క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో విడుదలైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
