LS Election Exit Poll Results 2024: కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే రాష్ట్రాలు ఇవేనట..! సంచలన ఎగ్జిట్ పోల్స్..

దేశవ్యాప్తంగా పోల్‌ కోలాహాలం ముగిసింది. ఏడు దశల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఎగ్జాట్లీ ఆరున్నరకు టీవీ9 ఎగ్టిట్‌ పోల్స్‌ ఫలితాలను తెరపైకి తెచ్చింది. టీవీ9 - పోల్‌ స్ట్రాట్‌ ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించిన సర్వేలో ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 13 స్థానాలు, టీడీపీ 9 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది.

LS Election Exit Poll Results 2024: కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే రాష్ట్రాలు ఇవేనట..! సంచలన ఎగ్జిట్ పోల్స్..
INDIA Alliance

Updated on: Jun 01, 2024 | 9:38 PM

దేశవ్యాప్తంగా పోల్‌ కోలాహాలం ముగిసింది. ఏడు దశల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఎగ్జాట్లీ ఆరున్నరకు టీవీ9 ఎగ్టిట్‌ పోల్స్‌ ఫలితాలను తెరపైకి తెచ్చింది. టీవీ9 – పోల్‌ స్ట్రాట్‌ ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించిన సర్వేలో ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 13 స్థానాలు, టీడీపీ 9 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది.

దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతుందని దాదాపు అన్ని సర్వేలు వెల్లడించాయి. టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ 2024 ఫలితాల ప్రకారం.. ఎన్డీఏ కూటమికే మళ్లీ అధికారం దక్కనుండగా.. కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభంజనం ఉంటుందని వెల్లడించింది.

543 లోక్ సభ స్థానాల్లో..

  • బీజేపీ -305
  • ఎన్డీఏ కూటమి -341
  • కాంగ్రెస్ -65
  • ఇండియా కూటమి-166
  • ఇతరులు-36

మొత్తం 543 స్థానాల్లో అంచనాలు ఇలా ఉంటాయని టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ వెల్లడించింది. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఖాతా కూడా తెరవదని సర్వే వెల్లడించింది.. అంతేకాకుండా.. కొన్ని రాష్ట్రాల్లో 1 సీటుకే పరిమితమవుతుందని తెలిపింది.

కాంగ్రెస్ ప్రభంజనం ఉండే రాష్ట్రాలు ఇలా..

తమిళనాడు -39

  • ఎన్డీయే – 04
  • ఇండియా కూటమి -35
  • ఇతరులు -0

కేరళ -20

  • ఎన్డీయే -01
  • ఇండియా కూటమి -19
  • ఇతరులు -0

కర్ణాటక -28

  • ఎన్డీయే -20
  • ఇండియా కూటమి -08
  • ఇతరులు -0

తెలంగాణ -17

  • ఎన్డీయే -7
  • ఇండియా కూటమి -8
  • ఇతరులు -2

మహారాష్ట్ర -48

  • ఎన్డీయే -22
  • ఇండియా కూటమి -25
  • ఇతరులు -1

బిహార్‌ -40

  • ఎన్డీయే -29
  • ఇండియా కూటమి -8
  • ఇతరులు -3

వెస్ట్‌ బెంగాల్‌ -42

  • ఎన్డీయే -17
  • ఇండియా కూటమి -25
  • ఇతరులు -0

పంజాబ్‌ -13

  • ఎన్డీయే -2
  • ఇండియా కూటమి -8
  • ఇతరులు -3

ఉత్తరప్రదేశ్‌ -80 లోక్‌ సభ స్థానాలు

  • ఎన్డీయే -65
  • ఇండియా కూటమి -15

2024 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..