AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: వారం పాటు బెంగళూరులో సంపూర్ణ లాక్‌డౌన్‌

సిలికాన్ సిటీ బెంగళూరులో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ని విధించనున్నారు. ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు బెంగళూరు నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు.

Breaking: వారం పాటు బెంగళూరులో సంపూర్ణ లాక్‌డౌన్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 11, 2020 | 8:45 PM

Share

సిలికాన్ సిటీ బెంగళూరులో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ని విధించనున్నారు. ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు బెంగళూరు నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు. బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్ ప్రాంతాల్లోఈ నెల 14 రాత్రి గం. 8.00 నుంచి – జులై 22 ఉదయం గం. 5.00 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ ఉండనుందని ఆయన అన్నారు. ఈ సమయంలో కేవలం అత్యవసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన ప్రభుత్వం అందులో.. ఆసుపత్రులు, నిత్యావసర సరకుల దుకాణాలు, పండ్లు, కూరగాయల మార్కెట్లు మాత్రమే తెరిచి ఉంటాయి. మెడికల్‌, పీజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి అని వెల్లడించింది. కాగా ఈ నెల ప్రారంభం నుంచి బెంగళూరులో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజు అక్కడ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Follow Us
ఢిల్లీ నిరసనల్లో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు..!
ఢిల్లీ నిరసనల్లో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు..!
ఆధార్ కార్డు వాడేవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
ఆధార్ కార్డు వాడేవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత
వంటింటి ఔషధం.. ఈ ఆకులు 2 నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు
వంటింటి ఔషధం.. ఈ ఆకులు 2 నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది..
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది..
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం రూ.500 సబ్సిడీ.. అసలు లెక్కలు ఇవే..
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం రూ.500 సబ్సిడీ.. అసలు లెక్కలు ఇవే..
లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు..!
లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు..!
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. ప్రభుత్వ అధికారి మృతి కలకలం!
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. ప్రభుత్వ అధికారి మృతి కలకలం!
పచ్చి పాల పాయసం.. గిన్నెడు తింటే ఉషారుతో ఊగిపోతారు
పచ్చి పాల పాయసం.. గిన్నెడు తింటే ఉషారుతో ఊగిపోతారు