AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ట్రాక్‌ను నిర్మిస్తున్న భారత్‌.. 12 గంటలకు బదులు 2 గంటలే ప్రయాణం..!

Indian Railway: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన మణిపూర్‌లో భారత్‌ నిర్మిస్తోంది. 141 మీటర్ల ఎత్తులో రైలు మార్గాన్ని నిర్మిస్తున్న ఈ వంతెన యూరఫ్‌లోని మోంటెనెగ్రోల్‌లోని..

Indian Railway: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ట్రాక్‌ను నిర్మిస్తున్న భారత్‌.. 12 గంటలకు బదులు 2 గంటలే ప్రయాణం..!
Subhash Goud
|

Updated on: Nov 28, 2021 | 10:31 AM

Share

Indian Railway: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన మణిపూర్‌లో భారత్‌ నిర్మిస్తోంది. 141 మీటర్ల ఎత్తులో రైలు మార్గాన్ని నిర్మిస్తున్న ఈ వంతెన యూరఫ్‌లోని మోంటెనెగ్రోల్‌లోని మాలా-రిజెకా వయాడక్ట్‌లో 139 మీటర్ల రికార్డును అధిగమించింది. ఈ ప్రాజెక్టు 111 కిలోమీటర్ల పొడవు జిరిబామ్‌-ఇంఫాల్‌ రైలు మార్గం. ఇది దేశంలోని బ్రాడ్‌గేజ్‌ నెట్‌వర్క్‌తో నిర్మాణం అవుతోంది. ప్రాజెక్టు పూర్తయితే కేవలం 2-2.5 గంటల్లోనే 111 కిలోమీటర్ల దూరం చేసుకోవచ్చని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ సందీప్‌ శర్మ తెలిపారు. ప్రస్తుతం జిరిబామ్‌-ఇంఫాల్‌ (NH-37) మధ్య దూరం 220 కిలోమీటర్ల దూరం. ఈ ప్రయాణం 10 నుంచి 12 గంటల సమయం పట్టేది. నిర్మాణం తర్వాత నోనీ లోయను దాటే వంతెన ప్రపంచంలోనే ఎత్తైన ఫైర్‌ వంతెనగా మారనుంది. ఈ వంతెనను డిసెంబర్‌ 2023 నాటికి పూర్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు.12 కిలోమీటర్ల దూరం విస్తరించే మొదటి దశ పనులు ప్రారంభం అయ్యాయి. రెండో దశలో 98 శాతం పనులను పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి 2022 నాటికి ప్రాజెక్టు పూర్తి కానున్నట్లు, మిగతా పనులు డిసెంబర్‌ 2023 నాటికి పూర్తవుతాయని అన్నారు.

ఈ వంతెన ప్రత్యేకత ఏమిటి..? ఈ వంతెన ప్రత్యేక గురించి సందీప్‌ శర్మ వెల్లడించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వంతెనను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 703 మీటర్ల పొడవులో 9 సపోర్టింగ్‌ పిల్లర్స్‌ను నిర్మి్స్తున్నట్లు తెలిపారు. దీని తయారీలో 11780 మెట్రిక్‌ టన్నుల ఉక్కును ఉపయోగించనున్నట్లు తెలిపారు.

కుతుబ్‌ మినార్‌ ఎత్తు కంటే రెండింతలు: జిరిబామ్‌ ఇంఫాల్‌ 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో నోని జిల్లాలో నిర్మించే ఈ వంతెన ఎత్తు 141 మీటర్లు. దీని తర్వాత ప్రపంచంలో బెల్ర్గేడ్‌లో ఒక వంతెన నిర్మించబడుతోంది.

ఇవి కూడా చదవండి:

Train Tickets: ట్రైన్‌ టికెట్ల రిజర్వేషన్‌లో PQWL, RLWL, GNWL, RLGN, RAC, WL, RSWL, CKWL అనే పదాలకు అర్థం ఏమిటో తెలుసా..?

Plastic: ప్లాస్టిక్‌తో ప్రమాదం.. భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలుసా?

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..