Poonch Terror Attack: ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పేర్లు విడుదల.. తోటి జవాన్లకు ఆహారం తీసుకెళ్తూ మృతి..

ఆర్మీ అధికారులు అమరవీరుల పేర్లను ప్రకటించారు.  హవల్దార్ మన్‌దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవక్ సింగ్‌ లు అమర సైనికులు అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అమరులైన ఐదుగురు జవాన్లలో నలుగురు పంజాబ్‌కు చెందినవారు కాగా ఒకరు ఒడిశాకు చెందిన వారని పేర్కొంది.

Poonch Terror Attack: ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పేర్లు విడుదల.. తోటి జవాన్లకు ఆహారం తీసుకెళ్తూ మృతి..
Poonch Terror Attack
Follow us
Surya Kala

|

Updated on: Apr 21, 2023 | 7:59 AM

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడి చేశారు. జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై గ్రెనేడ్ విసిరి దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. తాజాగా ఆర్మీ అధికారులు అమరవీరుల పేర్లను ప్రకటించారు.  హవల్దార్ మన్‌దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవక్ సింగ్‌ లు అమర సైనికులు అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అమరులైన ఐదుగురు జవాన్లలో నలుగురు పంజాబ్‌కు చెందినవారు కాగా ఒకరు ఒడిశాకు చెందిన వారని పేర్కొంది. ఈ సైనికులందరూ నేషనల్ రైఫిల్స్ యూనిట్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ఈ ప్రాంతాల్లో మోహరించారు.

నగ్రోటాలో ఉన్న ఆర్మీకి చెందిన 16వ కార్ప్స్ మృతుల కుటుంబాలకు వైట్ నైట్ కార్ప్స్ సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేసింది. జమ్మూలోని రాజౌరి సెక్టార్‌లో గురువారం మధ్యాహ్నం ఆర్మీ ట్రక్ భీంబర్ గలీ.. పూంచ్ మధ్య ఉన్న సమయంలో ఈ ఉగ్ర దాడి  సంఘటన చోటు చేసుకుంది. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ట్రక్కులో బుల్లెట్ గుర్తులు గ్రనేడ్ దాడి జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆస్పత్రిలో జాయిన్ చేశారు. నేరస్థులను కోసం ఆర్మీ అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అంతేకాదు అధికారులు ప్రయాణిస్తున్న వాహనంపై బుల్లెట్ గుర్తులు కనిపిస్తున్నాయని తెలిపారు. దీంతో పాటు ఘటనా స్థలం నుంచి గ్రెనేడ్ ముక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి ఉగ్రవాదుల పనే అని తేల్చి చెప్పారు.

దాడికి పాల్పడిన 3 నుంచి 4 మంది ఉగ్రవాదులు ఈ గ్రనేడ్ దాడికి పాల్పడిన గుంపులో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం.  మెరుపుదాడిచేసి.. ఆర్మీ వ్యాన్ పై దాడి చేశారు. ఈ దాడికి పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఓవైపు గ్రనేడ్ దాడి చేస్తూనే మరోవైపు సైనికుల దృష్టిని మరల్చడం కోసం మరోవైపు నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉన్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ జవాన్లు ఇతర జవాన్ల కోసం ఆహారం, నీటిని తీసుకువెళుతున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు.

రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
వీళ్లు కొడుకులా రాక్షసులా.. తల్లి చనిపోతే కూడా..
వీళ్లు కొడుకులా రాక్షసులా.. తల్లి చనిపోతే కూడా..
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..