AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌హా విల‌యం..ఒక్క‌రోజే 22 క‌రోనా మ‌ర‌ణాలు..221 కొత్త కేసులు

దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు అక్క‌డే ఎక్కువ‌గా నమోదవుతున్నాయి. కోవిడ్ దాటికి ప్ర‌జ‌లు పిట్ట‌లా రాలిపోతున్నారు. ఆదివారం ఒక్కరోజే కొత్త‌గా 221 మంది..

మ‌హా విల‌యం..ఒక్క‌రోజే 22 క‌రోనా మ‌ర‌ణాలు..221 కొత్త కేసులు
Jyothi Gadda
|

Updated on: Apr 13, 2020 | 7:18 AM

Share

కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర చిగురుటాగులా వణుకుతోంది. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. కోవిడ్ దాటికి ప్ర‌జ‌లు పిట్ట‌లా రాలిపోతున్నారు. ఆదివారం ఒక్కరోజే కొత్త‌గా 221 మందికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. వైర‌స్ కార‌ణంగా 22 మంది చనిపోయారు.

మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2 వేలకు ద‌గ్గ‌ర‌గా చేరుకున్నాయి. ప్రస్తుతానికి మహారాష్ట్రలో మొత్తం కొవిడ్ కేసులు 1,982గా నమోదయ్యాయి. తాజా మరణాలు 22తో కలుపుకొని మొత్తం కరోనా రోగుల మరణాలు 149గా అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలో మొత్తం ఇప్పటి వరకూ 41 వేల శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరిపించారు. 217 మంది బాధితులు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన‌ట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

Follow Us
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!