India to Bharat : ఇండియా పేరు భారత్‌గా మారితే.. ఆ వైబ్‌సైట్లకు తప్పని ముప్పు
ఇండియా పేరు భారత్‌గా మార్చనున్నట్లు జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే ఒకవేళ ఇలా పేరుమారితే దేశంలోని వేలాది వెబ్‌సైట్లకు సమస్యలు తలెత్తనున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా వెబ్‌సైట్లు .ఇన్ అనే డామైన్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఇన్ని రోజుల వరకు ఇండియా పేరు ఉంది కాబట్టి.. ఇండియా స్పెల్లింగ్‌లో ఉన్న తొలి రెండు అక్షరాలు అయినటువంటి ఐఎన్‌లను ఆయా వెబ్‌సైట్లు పేరు చివరన పెట్టేసుకున్నాయి. డాట్ ఇన్ అనే డొమైన్‌ను కంట్రీ కోడ్ టాప్ లేయన్ డొమైన్ అని పిలస్తారు.

ఇండియా పేరు భారత్‌గా మార్చనున్నట్లు జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే ఒకవేళ ఇలా పేరుమారితే దేశంలోని వేలాది వెబ్‌సైట్లకు సమస్యలు తలెత్తనున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా వెబ్‌సైట్లు .ఇన్ అనే డామైన్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఇన్ని రోజుల వరకు ఇండియా పేరు ఉంది కాబట్టి.. ఇండియా స్పెల్లింగ్‌లో ఉన్న తొలి రెండు అక్షరాలు అయినటువంటి ఐఎన్‌లను ఆయా వెబ్‌సైట్లు పేరు చివరన పెట్టేసుకున్నాయి. డాట్ ఇన్ అనే డొమైన్‌ను కంట్రీ కోడ్ టాప్ లేయన్ డొమైన్ అని పిలస్తారు. అయితే దేశం పేరు ఒకవేళ ఇండియా నుంచి భారత్‌కు మారినట్లైతే డాట్ ఇన్ అనే డొమైన్ భారత్ అనే సరికొత్త ప్రతిబింబించదు. దీంతో భారత్ అనగానే వెంటనే స్ఫురించేలా కొత్త డొమైన్‌కు మారితే బాగుంటుంది. అయితే భారత్ ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లో ఉన్నటువంటి బీహెచ్ లేదా బీఆర్ ఇంగ్లీష్ అని ఉంటే సబబుగా ఉంటుంది.
అయితే ఈ రెండు డొమైన్‌లను ఇప్పటికే వేరే దేశాలకు కేటాయించేశారు. దీనివల్ల వైబ్‌సైట్ పేరు చూసిన తర్వాత ఇది భారత్‌దే అని గుర్తుపట్టేలా ఉన్న కొత్త డొమైన్ మనకు ఇప్పుడు అందుబాటులో లేదు. అందకే ఇది అసలు సమస్యగా మారిపోయింది. కానీ ఈ రెండు డొమైన్‌లను ఇప్పటికే వేరే దేశాలకు కేటాయించారు. దీంతో వెబ్‌సైట్ పేరు చూడగానే ఇది భారత్‌దే అని గుర్తుపట్టేలా ఉండే కొత్త డొమైన్ మనకిప్పుడు అందుబాటులో లేదు. అదే ఇప్పుడు అసలు సమస్య. ఇప్పటికే ఇన్‌రిజిస్ట్రీ సంస్థ ద్వారా .ఇన్ డొమైన్‌ను రిజిస్టర్ అయి ఉంది. ప్రత్యేకమైన కొన్ని అవసరాల కోసమే ఇందులో అలా సబ్‌డొమైన్‌లను సృష్టించారు. వాటిని కొన్ని సంస్థలకు కేటాయించేశారు. ఉదాహరణకు చూసుకుంటే జీఓవీ.ఇన్ అనే డొమెన్‌తో ఉన్నటువంటి డొమెన్‌ను భారత ప్రభుత్వ రంగం సంస్థలు వాడుకుంటున్నాయి.
అలాగే ఎంఐఎల్.ఇన్ అనే డొమైన్‌ను ఆర్మీ ఉపయోగిస్తోంది. ఒక్కో డొమైన్ ఒక్కో దేశాన్ని వెంటనే గుర్తించేలా అలా ప్రాచుర్యం పొందాయి. డాట్ సీన్ అంటే చైనా, డాట్ యూస్ అంటే అమెరికా వెబ్‌సైట్లు ఇలా గుర్తొస్తాయి. అయితే ఇండియాలో ఉన్న ప్రముఖమైన వెబ్‌సైట్లు కూడా తమ గుర్తింపును నిలబెట్టున్నాయి. ఇప్పటికే వాటికి మార్కెట్లో మంచి ప్రాచుర్యాన్ని పొందేశాయి. కానీ ఇప్పుడు ఒకవేళ అకస్మాత్తుగా డొమైన్ మారిపోయినట్లైతే.. వివిధ వెబ్‌సైట్లకు మళ్లీ అలా గుర్తింపు రావాలంటే చాలా కష్టమవుతుంది. ఇక డొమైన్‌లో .BHARAT లేకపోతే .BHRT అనే కొత్త డొమైన్‌కు వాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కొత్త డొమైన్‌కు మారినా కూడా ఆయా వెబ్‌సైట్ల డొమైన్‌లను కొనసాగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా దేశం పేరు మారితే కవలం ఈ డొమైన్ల సమస్యే కాదు ఇంకా అనేక అనేక పేర్లు మార్చాల్సి వస్తుంది. అయితే ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.