AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Tickets: మీరు వెళ్లాలనుకునే ట్రైన్ ఆలస్యమైందా.. ? ఒకే ఒక్క పనిచేస్తే టికెట్ డబ్బులు మొత్తం రీఫండ్.. అదెలానో చూడండి

ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాక మీకు జర్నీ చేయడంలో సమస్యలు ఎదురైతే మీకు తిరిగి పూర్తి టికెట్ డబ్బులు అందుతాయి. కానీ దానికి సరైన కారణం మీరు తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుది. ఈ ప్రాసెస్ చూద్దాం.

Train Tickets: మీరు వెళ్లాలనుకునే ట్రైన్ ఆలస్యమైందా.. ? ఒకే ఒక్క పనిచేస్తే టికెట్ డబ్బులు మొత్తం రీఫండ్.. అదెలానో చూడండి
Tdr File
Venkatrao Lella
|

Updated on: Dec 02, 2025 | 8:09 AM

Share

IRCTC: మీ ట్రైన్ రైల్వేశాఖ నిర్దేశించిన టైమ్ కంటే మూడు గంటలకు మించి ఆలస్యమైందా..? ట్రైన్‌లో ఏసీ పనిచేయడం లేదా..? రైలు దారి మళ్లించారా..? కోచ్ కాన్ఫిగరేషన్లు మారాయా? టికెట్ ఉన్నా ప్రయాణం చేయలేకపోతున్నారా..? ఇలాంటి పరిస్థితుల్లో మీరు టికెట్‌పై ఫుల్ రీఫండ్ పొందవచ్చు. కొంతమందికి ఈ విషయాలు తెలియక డబ్బులు తిరిగి పొందలేకపోతున్నారు. ఒకవేళ ఈ విషయం తెలిసినా ఎలా, ఎక్కడ పొందాలి అనే విషయాలు తెలియక వదిలేస్తున్నారు. కానీ పై పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు టికెట్ డబ్బులు మొత్తం తిరిగి పొందవచ్చు. అదెలానో చూడండి.

టీడీఆర్ ఎప్పుడు ఫైల్ చేయొచ్చు

టీడీఆర్ అంటే టికెట్ డిపాజిట్ రిసిప్ట్. మీ ట్రైన్ మూడు గంటలకు మించి ఆలస్యమైనా లేదా క్యాన్సిల్ అయినా, దారి మళ్లించినా, మీరు బుక్ చేసుకున్న క్లాస్‌ అందుబాటులో లేకపోయినా టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. ఐఆర్‌సీటీ వెబ్‌సైట్‌లోకి వెళ్లితే టీడీఆర్ అనే ఆప్షన్ కనబడుతుంది. అందులోకి వెళ్లి మీ పీఎన్‌ఆర్ నెంబర్ ఎంటర్ చేసి కారణం ఏంటనేది తెలపాలి. ఆ తర్వాత మీకు డబ్బులు క్రెడిట్ అవుతాయి.

ఎలా ఫైల్ చేయాలి..?

-ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లోకి వెళ్లండి

-మీ డీటైల్స్‌తో లాగిన్ అవ్వండి

-మై అకౌంట్ అనే ట్యాబ్‌లోకి వెళ్లి మై ట్రాన్సాక్షన్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి

-అక్కడ ఫైల్ టీడీఆర్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి

-మీ పీఎన్ఆర్ నెంబర్ సెలక్ట్ చేసుకుని రీజన్ సెలక్ట్ చేసుకోండి

-ఎంతమంది ప్యాసింజర్లకు టీడీఆర్ ఫైల్ చేస్తు్న్నారనేది ఎంటర్ చేసి ఫైల్ టీడీఆర్ బటన్‌పై క్లిక్ చేయండి

-సూచనలు చదివి ఎస్ బటన్‌పై క్లిక్ చేయండి

-విజయవంతంగా టీడీఆర్ ఫైల్ చేశారనే మెస్సేజ్ డిస్‌ప్లే అవుతుంది

ఆఫ్‌లైన్ విధానంలో..

ఇక మీరు ఆఫ్‌లైన్ విధానంలో కూడా టీడీఆర్ ఫైల్ చేయొచ్చు. ఇందుకోసం రైల్వే స్టేషన్‌కి వెళ్లి టికెట్ కౌంటర్లలోని ఉద్యోగులను సంప్రదించాలి. దీంతో వాళ్లు అక్కడ టీడీఆర్ ఫైల్ చేసి మీ డబ్బులను తిరిగి ఇస్తారు.

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా