AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ మాజీ సీఎం జీత‌న్ రాం మాంఝీకి క‌రోనా పాజిటివ్.. వైద్యుల స‌ల‌హా మేర‌కు హోం క్వారంటైన్‌లోకి..

క‌రోనా మ‌హమ్మారి సామాన్యుడి నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు ఎవ్వ‌రిని వ‌దిలి పెట్ట‌డం లేదు. వైర‌స్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కార‌ణంగా అంద‌రిని వెంటాడుతోంది. ఇప్ప‌టి ఎంద‌రో ప్ర‌ముఖులు

బీహార్ మాజీ సీఎం జీత‌న్ రాం మాంఝీకి క‌రోనా పాజిటివ్.. వైద్యుల స‌ల‌హా మేర‌కు హోం క్వారంటైన్‌లోకి..
Venkata Narayana
|

Updated on: Dec 14, 2020 | 1:57 PM

Share

క‌రోనా మ‌హమ్మారి సామాన్యుడి నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు ఎవ్వ‌రిని వ‌దిలి పెట్ట‌డం లేదు. వైర‌స్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కార‌ణంగా అంద‌రిని వెంటాడుతోంది. ఇప్ప‌టి ఎంద‌రో ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, హిందుస్థానీ అవామ్‌మోర్చా అధినేత జీత‌న్ రాం మాంఝీకి క‌రోనా పాజిటివ్ తేలింది. నిన్న త‌న నివాసంలో హిందుస్థానీ అవామ్ మోర్చా జాతీయ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. అనంత‌రం కొంత ఆనారోగ్యానికి గురికావ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా, క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. నాకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. గ‌త వారం రోజులుగా న‌న్ను క‌లిసిన వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి అని ఆయ‌న ట్వీట్ చేశారు. వైద్యుల స‌ల‌హా మేర‌కు ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

కాగా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు నిన్న క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు